Click Here To Download EHS Software
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) కు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి, హాస్పిటల్లో ఏఏ ట్రీట్మెంట్ చేస్తారు మొదలైన అంశాలన్నీ ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ జిల్లాను సెలెక్ట్ చేసి హాస్పిటల్ పేరు సెలెక్ట్ చేయగానే హాస్పిటల్ లో మనకు అందించే ట్రీట్మెంట్ తాలూకా పూర్తి వివరాలు, ఆ డిసీజెస్ కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ మొదలైన అన్ని అంశాలు కూడా డిస్ప్లే చేయబడతాయి.
No comments:
Post a Comment