ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం కోసం అర్హులైన పిల్లలందరూ,వారి తల్లి దండ్రుల వివరాలను, BANK ACCOUNT యొక్క వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. దీని కోసం మనం మన పాఠశాల యొక్క DISE CODE ను ఇచ్చి ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరి యొక్క వివరాలను PDF FORMAT లో పొందవచ్చు.
Click Here To Download Your School Children Particulars
No comments:
Post a Comment