APTF VIZAG: February 2020

DEPARTMENTAL TEST RESULTS FROM 2010 TO 2015 WITH NAMES

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన డిపార్ట్ మెంట్ పరీక్ష లకు సంబంధించి 2010 నుండి 2015 వరకు జరిగిన అన్ని పరీక్ష ఫలితాలు ను పేర్లు తో  ఓకే FILE రూపంలో పొందుపరచడం జరిగింది.ఇందులో మీ యొక్క పేరు,హాల్టికెట్ నెం లను తెలుసుకోవచ్చు.
Click Here To Download DEPARTMENTAL TEST RESULTS 

MDM ANY MONTH DAY WISE ATTENDANCE, MEALS TAKEN

MDM అటెండెన్స్ నెల దాటితే ముందు నెలలో MDMయాప్ లో MDM అటెండెన్స్ ఏ రోజు ఎంత పెట్టామో తెలుసుకోలేం. ప్రతి నెల మన పాఠశాల లో రోజువారీ మధ్యాహ్నం భోజనం ఎంతెంత మందికి పెట్టామో తెలుసుకునేందుకు క్రింది వివరాలు నింపి Get Data Click చేస్తే మనకు కావలసిన నెలకు సంబంధించిన వివరాలు అన్నీ కనబడతాయి. సంవత్సరం నెల DISE కోడ్ ఎంటర్ చేస్తే చాలు.
Click here to View your School MDM Monthly Attendance

Fill Google Form for School Audio visual Aids for BRIDGE COURSE


బ్రిడ్జి కోర్సుకు సంబంధించి డిజిటల్ కంటెంట్ చూపడానికి పాఠశాల మౌలిక వసతుల వివరాలు గూగుల్ షీట్ లో పంపాలని SCERT DIRECTOR గారి ఉత్తర్వులు.
గూగుల్ షీట్ నింపడం కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click Here To SUBMIT YOUR SCHOOL DETAILS IN GOOGLE FORM 
SCHOOL UDISE CODE *

📌Does the school have a Digital Classroom (DCR)? 
📌Does the school have a Virtual Classroom (VCR)? 
📌Does the school have computer/s? 
📌Does the school have tabs (apart from biometric tab)? 
📌Does any of the teachers in your school has a phone with a projector feature? 
📌Does the school have internet connection? 
📌Audio-visual content is to be screened for 1 hr everyday for 30 days. Will any of the teachers be able to bring his/her own laptop/tab for this purpose ? 📌Does the school have a SMART TV? (A Smart TV has pen-drive slot and will be able to connect to internet) 

CFMS PHASE 2 - Details


We can download Salary Slips , Form 16, Online leave , Loans , Pension proposal th
త్వరలోనే CFMS PHASE 2 రానుంది, ఈ CFMS PHASE2లో EMPLOYEE లాగిన్ నుండే PDF లోకి PAY SLIPS ను మరియు FORM16ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉద్యోగికి సంభందించి అన్ని వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లొనే CFMS సైట్ లొనే లీవ్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ లొనే వివిధ రకాల LOANS AND ADVANCES కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ లొనే పెన్షన్ PROPOSALS పంపవచ్చును.
Click Here To Download Complete Proceedings 

MEDICAL REIMBURSEMENT SOFTWARE FOR ALL GOVT EMPLOYEES

Medical Reimbursement Software Prepared By K. SANYASI NAIDU ,Visakhapatnam.
DATA Sheet లో WHITE CELLS లో ఇచ్చిన సమాచారం నింపగానే మెడికల్ రియంబర్స్ మెంట్ కి కావలసిన అన్ని ప్రోపార్మాలు కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.
Click Here To Download Medical Reimbursement Software

Bridge Course Shedule And Time Table


Samagra Shiksha -Comprehensive Learning Enhancement Programme (LEP) – Bridge Course – Foundational literacy and Numeracy for the students of class I to V during the academic year 2019-20 from 16.03.2020 to 23.04.2020
This will be a 30-day programme
starting from 16th March 2020 till 23rd April 2020.
Click Here To Download Complete Proceedings 
Click Here To Download Day Wise Shedule and Time Table

Apply NEW PAN CARD By using AADHAR CARD

మన ఆధార్ కార్డును ఉపయోగించి రెండు నిమిషాల్లో పాన్ కార్డు కు అప్లై చేసి కొత్త కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 మన యొక్క ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు ను కొత్తగా తీసుకోవాలి అనుకుంటే ముందుగా మన యొక్క మొబైల్ నెంబర్ ను మన ఆధార్ నెంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కింద ఇచ్చిన లింకు ఓపెన్ చేసి అందులో మన యొక్క ఆధార్ నెంబరు మరియు ఇచ్చిన కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క మోబైల్ కి ఓటిపి రావడం జరుగుతుంది.దీనిని ఎంటర్ చేయగానే మన ఆధార్ కార్డు లో ఉన్న వివరాలన్నీ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ సరిగా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మనకి పాన్ కార్డుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది.
Click Here To Apply NEW PAN CARD

Download AP intermediate First Year And Second Year Hall Tickets


ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల వివరాలను విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు పంపించినట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడించింది. సెల్ ఫోన్లోని లింకు ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిపై ప్రిన్సిపల్ సంతకాలు అవసరం లేదని తెలిపింది. పాస్వర్డ్ విద్యార్థి పుట్టిన తేదీని పెట్టినట్లు పేర్కొంది.
📌 సెల్ ఫోన్ సదుపాయం లేని వారు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ పొందవచ్చు.ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన.
Click Here To Download IntermediateFirst, Second Year Hall Tickets 
Click Here To Download Inter 1ST, 2ND Year HALL TICKETS 
Click Here To Download Inter 2nd  Year Hall Tickets 

AP RATION CARD STATUS

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం  కార్డు యొక్క స్టేటస్ ను మీయొక్క రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ నెంబర్ ను ఇచ్చి మీకు కార్డు మంజూరు  చేయబడిందా లేదా తిరస్కరించబడిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు.క్రింది లింక్ ను క్లిక్ చేసి మీయొక్క బియ్యం కార్డు స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
Click Here To Know Your RATION CARD STATUS (బియ్యం కార్డు స్టేటస్ కోసం ఇక్కడ నోక్కండి)

Mana Badi NADU-NEDU Guidelines and Agreement Forms


మానబడి నాడు-నేడు కార్యక్రమం మార్గదర్శకాలతో పాటు  సప్లయర్ రిజిస్ట్రేషన్ ఫారం,  మేస్త్రితో ఒప్పంద పత్రం,   పెయింటర్ ఒప్పంద పత్రం, ఎలక్ట్రీషియన్ తో ఒప్పంద పత్రం, కార్పెంటర్ తో ఒప్పంద పత్రం వంటివి విడుదల.
 

 


AP OPEN SCHOOL 10TH CLASS, INTERMEDIATE EXAMS TIME TABLE

ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు యొక్క టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. పదో తరగతి పరీక్షలు 25-4-2020 నుండి 2-5-2020 వరకు ఉదయం 9:30 నుంచి 12.30ని.వరకు ,ఇంటర్ మీడియేట్ కి మధ్యాహ్నం 2 గం నుండి  సాయంత్రం 5 గంటల వరకు జరుగును.
Exam Fee schedule
 

To Know YOUR PHONE NUMBER LINKED WITH CFMS ID


మన పాఠశాలలకు ప్రభుత్వం PD ACCOUNT లలో నిధులను జమచేయడం జరిగింది. దీని కోసం మన యొక్క CFMS ID తో లాగిన్ అవవలసి ఉంటుంది.మీరు క్రింది లింకును Open చేసి  CFMS ID ఎంటర్ చేసి ప్రక్కన టాప్ చేయగానే  ఏ పోన్ నెంబర్  లింక్ చేయబడిందో  క్రిందన చూపిస్తుంది.
Click Here To Know Your CFMS ID LINK PHONE NUMBER

ANANDA VEDIKA తరగతి గది నిర్వహణ కార్యక్రమం లెవెల్ 1,2 లెవెల్ 3, లెవెల్ 4

ఆనంద వేదిక తరగతి గది నిర్వహణ కార్యక్రమం లెవెల్ 1,2 లెవెల్ 3, లెవెల్ 4 రోజువారీ కార్యక్రమం వివరాలు.
👉ఈరోజు (16-03-2020) లెవెల్ ఒకటి , రెండు ,లెవెల్ మూడు లెవెల్ నాలుగు.
ఆనంద వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రతి వారంలో మొదటి సోమవారం మైండ్ ఫుల్ నెస్ కు సంబంధించిన కార్యక్రమం, మంగళ,బుధవారం కథకు కి సంబంధించిన,కార్యక్రమం, గురు, శుక్రవారం కృత్యానికి సంబంధించిన కార్యక్రమం ,శనివారం వ్యక్తీకరణకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది.LEVEL 1,2 లకు సంబంధించి వారం రోజులు చెప్పవలసిన అంశాలు అన్నింటినీ ఓకే FILE  రూపంలో పొందుపరచడం జరిగింది.
 

 

శనివారం NO BAG DAY కార్యక్రమాలు
📻📻 విందాం నేర్చుకుందాం 📻📻


Radio lessons Daily programme shedule

  2020 మార్చి  నెలలో  రేడియో పాఠాలు

➖➖➖➖➖➖➖➖➖➖➖
➡️02.03.2020 : ఆవరణలు - ప్రహరీలు (5వ తరగతి , గణితం)
➡️03.03.2020 : కలసి ఉంటే కలదు సుఖం
➡️04.03.2020 : కూడిక (3వ తరగతి , గణితం)
➡️05.03.2020 : మనం ఏమేమి తింటాం (3వ తరగతి , ప.వి)
➡️06.03.2020 : Learn English is fun (1st , 2nd Classes)
➡️09.03.2020 : భారతదేశ చరిత్ర సంస్కృతి (4వ తరగతి)
➡️11.03.2020 : శతక పద్యాలు (5వ తరగతి , తెలుగు)
➡️12.03.2020 : TTP - MORAL STORY
➡️13.03.2020 : దత్తాంశ నిర్వహణ (3వ తరగతి , గణితం)
➡️16.03.2020 : Learn English is fun (1st & 2nd Classes , English)
➡️17.03.2020 : ఆణిముత్యాలు (4వ తరగతి , తెలుగు)
➡️18.03.2020 : బాలాగేయలు - బాలసాహిత్యం
➡️19.03.2020 : TTP - MORAL STORY
➡️20.03.2020 : సహకారం (3వ తరగతి , తెలుగు)
➡️23.03.2020 : ఆణిముత్యాలు - 2 (3వ తరగతి , తెలుగు)
➡️24.03.2020 : Learn English is fun (1st & 2nd Classes , English)
➡️25.03.2020 : ఆణిముత్యాలు - 3 (3వ తరగతి , తెలుగు)
➡️26.03.2020 : మన ఆహారం - ఆరోగ్యం (4వ తరగతి , ప.వి)
➡️27.03.2020 : మన చుట్టూ ఉండే మొక్కలు (4వ తరగతి , ప.వి)
➡️30.03.2020 : జంతువులు - నివాసాలు (3వ తరగతి , ప.వి)
➡️31.03.2020 : స్మార్ట్ టేబుల్స్ (3వ తరగతి , గణితం)

DISHA Application play store link.Plz download all girl students for your safety.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు, ఆడవాళ్లు రక్షణ కోసం ఒక ఆప్ ను అందుబాటులో ఉంచడం జరిగింది.క్రింద  ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి  "దిశ" ఆప్ ను  ప్రతి ఒక్కరు తప్పక ఇన్స్టాల్ చేసుకోండి.
Click Here To Download DISHA APP( దిశ ఆప్ కొరకు ఇక్కడ నోక్కండి) 

Bridge course details (Transacting buddy in schools) Time Table


📌 మార్చి 2 నుండి మన పాఠశాలలో  ఇంగ్లీష్ మీడియం బ్రిడ్జి కోర్సు నిర్వహించబడును.
📌 ముందుగా మార్చి 2వ తేదికి ముందు base-line assessment నిర్వహించబడును. ఏప్రిల్ 23వ తేదీన end-line assessment test నిర్వహించబడును.
Click Here To Download Module

EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2019-20

FINAL UPDATED(12-2-2020) INCOME TAX SOFTWARE 2019-20 for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners prepared by K.S.NAIDU


   👉  మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.


ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా  వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.
  👉  Download click here For one application for 2 persons
Download for single application 

 మీ మొబైల్ లో income tax software  ఓపెన్ చేయడం కోసం WPS OFFICE  అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
👉 DOWNLOAD WPS CLICK HERE

Deposit of the cost of the Theft / damaged Bio-metric devices -Instructions Rc.No. 58 dated: 02.02.2020పాఠశాలల్లో దొంగతనానికి గురైన లేదా పాడైపోయిన బయోమెట్రిక్ ఐరిష్ పరికరాల ధరను పరికిరానికి Rs.16,660 ను బాధ్యులైన వారినుంచి D.D రూపంలో వసూలు చేయాలని కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆదేశాలు జారీచేయడమైనది.