మన పాఠశాలలకు ప్రభుత్వం PD ACCOUNT లలో నిధులను జమచేయడం జరిగింది. దీని కోసం మన యొక్క CFMS ID తో లాగిన్ అవవలసి ఉంటుంది.మీరు క్రింది లింకును Open చేసి CFMS ID ఎంటర్ చేసి ప్రక్కన టాప్ చేయగానే ఏ పోన్ నెంబర్ లింక్ చేయబడిందో క్రిందన చూపిస్తుంది.
Click Here To Know Your CFMS ID LINK PHONE NUMBER
14310642
ReplyDelete