APTF VIZAG: Apply NEW PAN CARD By using AADHAR CARD

Apply NEW PAN CARD By using AADHAR CARD

మన ఆధార్ కార్డును ఉపయోగించి రెండు నిమిషాల్లో పాన్ కార్డు కు అప్లై చేసి కొత్త కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 మన యొక్క ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు ను కొత్తగా తీసుకోవాలి అనుకుంటే ముందుగా మన యొక్క మొబైల్ నెంబర్ ను మన ఆధార్ నెంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కింద ఇచ్చిన లింకు ఓపెన్ చేసి అందులో మన యొక్క ఆధార్ నెంబరు మరియు ఇచ్చిన కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క మోబైల్ కి ఓటిపి రావడం జరుగుతుంది.దీనిని ఎంటర్ చేయగానే మన ఆధార్ కార్డు లో ఉన్న వివరాలన్నీ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ సరిగా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మనకి పాన్ కార్డుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది.
Click Here To Apply NEW PAN CARD

No comments:

Post a Comment