MDM అటెండెన్స్
నెల దాటితే ముందు నెలలో MDMయాప్ లో MDM అటెండెన్స్ ఏ రోజు ఎంత పెట్టామో తెలుసుకోలేం. ప్రతి నెల మన పాఠశాల లో రోజువారీ మధ్యాహ్నం భోజనం ఎంతెంత మందికి పెట్టామో తెలుసుకునేందుకు క్రింది వివరాలు నింపి Get Data Click చేస్తే మనకు కావలసిన నెలకు సంబంధించిన వివరాలు అన్నీ కనబడతాయి.
సంవత్సరం
నెల
DISE కోడ్ ఎంటర్ చేస్తే చాలు.
Click here to View your School MDM Monthly Attendance
Click here to View your School MDM Monthly Attendance
No comments:
Post a Comment