APTF VIZAG: April 2019

ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ నేటి నుంచి దీక్ష యాప్‌లో పేర్లు నమోదు.

📕ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ నేటి నుంచి దీక్ష యాప్‌లో పేర్లు నమోదు.
📕ఉపాధ్యాయులకు వేసవి శిక్షణా తరగతులు ఈసారి భిన్నంగా జరుగనున్నాయి.సాధారణంగా ఉపాధ్యాయలు వృత్యంతర శిక్షణకు నేరుగా హాజరయ్యేవారు. ఈసారి ఇంటి నుంచే శిక్షణ పొందే అవకాశాన్ని ఎస్‌సీఈఆర్టీ(రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణామండలి) కల్పించింది. ఉపాధ్యాయులు వారి వారి చరవాణుల్లో ‘దీక్ష’ యాప్‌ను పొందుపర్చుకోవాల్సి ఉంటుంది.
📕ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థుల ప్రగతిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే(నాస్‌), స్టూడెంట్స్‌ లెవల్‌ అఛీవ్‌మెంట్‌ టెస్ట్‌(స్లాస్‌) నిర్వహించారు. తద్వారా విద్యార్థుల స్థాయిని గుర్తించారు. దీని ఆధారంగా విద్యాప్రణాళికను రూపొందించారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఈ శిక్షణ తీసుకోవాలి. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మే ఒకటో తేదీ నుంచి 7వ తేదీ లోపు తమ పేరును దీక్ష యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎపిఇకెఎక్స్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే సరే.. లేకపోతే లాగిన్‌జోన్‌లోకి వెళ్లాలి. అక్కడ టీచర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్‌ అయితేనే శిక్షణ పొందాల్సిన కార్యక్రమాలు తెలుస్తాయి. అక్కడ మొబైల్‌ నెంబరు అడుగుతుంది. ఇప్పటికే అధికారికంగా సీఎస్‌ఈసైట్‌లో ఉన్న మొబైల్‌ నెంబరును ఇవ్వాలి. అప్పుడు ఇచ్చిన మొబైల్‌ నెంబరు లేకపోతే ట్రెజరీకోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అక్కడే ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
📕దీక్షయాప్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉపాధ్యాయులంతా తమ చరవాణిలో దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దాన్ని ఓపెన్‌ చేశాక విద్యార్థి, ఉపాధ్యాయుడు అని వస్తుంది. అందులో ఉపాధ్యాయుడు అనే దానిపై క్లిక్‌ చేస్తే అంతకు ముందు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబరు, పాస్‌వర్డ్‌ నమోదు చేసి కోర్సు సెల్‌లోకి వెళ్లాలి.
📕ఏమి ఉంటాయి? ఎప్పుడు చూడాలి
ప్రాథమిక ఉపాధ్యాయులకు ఒక కోర్సు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో భాషా ఉపాధ్యాయులకు ఒక కోర్సు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు మరో కోర్సు ఉంటుంది. వీటిలో ఎవరికి వర్తించే కోర్సు వాళ్లు పూర్తి చేయాలి. 8 వీడియోలు, 7 పీడీఎఫ్‌లు, 5 ఈసీఎంఎల్‌ ఉంటాయి. వీటిని ఈనెల 31వలోపు ఎప్పుడో ఒకప్పుడు చూడాలి. వీడియో మొత్తం చూశాక నూరుశాతం పూర్తి చేసినట్లు స్టేటస్‌ పైన కనిపిస్తుంది. తర్వాత పరీక్ష రాయాలి. దానిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటికి జవాబు రాయాలి.
Click here to PRIMARY TEACHERS 📡
Click here to UP & HIGH SCHOOL SCHOOLS TEACHERS📡
Click here to UP &HIGH SCHOOL NON LANGUAGE TEACHERS📡
Click here to download DIKSHA APP📡

JEE 2019 mains Results

JEE 2019 mains Results Released.
Click here to download JEE Results 

Bachelor of Education (B. Ed) Entrance Exam Hall Tickets

School Education Department Conducted 2years Bachelor of Education (B. Ed) Entrance Exam in AP .
Click here to download Hall Tickets 

Appsc Group2 Hall Tickets

Appsc Group2 Hall Tickets Released officially .Preliminary exams conducted on 5-4-19.
Click here to download Hall Tickets 

HOW TO GET APeKX User ID & Password With Your Registred Mobile Number.


మనలో చాలా మంది టీచర్స్ APeKX నందు జాయిన్ అయ్యారు.కాని కొంతమంది వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోవడం జరిగింది. అటువంటి వారు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో యూజర్ నేమ్ & పాస్వర్డ్ తిరిగి  పొందవచ్చు.
Click here  TO GET APeKX User ID & Password 

KGBV ONLINE Admission Application Form 2019-20 (NON-OSC, OSC)

Admission Application Form 2019-20 (NON-OSC,  OSC)
 క్రింద ఇచ్చిన సూచనలు పాటించండి :
📝 మీ ఆధార్ లేదా చైల్డ్ ఇన్ ఫో నంబర్ ఇస్తే కావాల్సిన వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డేటాబేస్ నుండి తీసుకుని మీ అడ్మిషన్ లో నింపుతాము.
📝మీకు ఆధార్ నెంబర్ లేదా చైల్డ్ ఇన్ ఫో నంబర్ లేకపోతే దయచేసి 'ఆధార్ లేదా CIN నెంబర్ లేదు' సెలెక్ట్ చేయండి. మీకు తెలిసిన వివరాలు నింపండి
📝ఆధార్ నంబర్
📝చైల్డ్ ఇన్ఫో నెంబర్ (CIN)
📝ఆధార్ లేదా CIN నెంబర్ లేదు.
Click here to Online Application 

CSE WEBSITE లో 1st class to 9th Class SA 2 మార్కులను ఎంటర్ చేయడానికి సూచనలు.

2018- 2019 సంవత్సరానికి CSE వెబ్సైట్లో 1 నుండి 5 వ తరగతి వరకు SA2 మార్కులను ఎంటర్ చేయడం కోసం 1,2 తరగతులకు మరియు 3 ,4 ,5 తరగతుల కు  మార్కులను  competence wise ఎన్ని మార్కులకు మనం devide చేసుకోవాలి వంటి విషయాలను స్క్రీన్ షాట్ ద్వారా చూపించడం జరిగింది. వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
 మార్కులను ఎంటర్ చేసుకోవడం కోసం ఒక ప్రొఫార్మా  తయారు చేయడం జరిగింది. దీనిని ఉపయోగించి మీరు మార్కులను ముందుగా ప్రొఫార్మా లో నింపుకొని తర్వాత ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది.1,2తరగతులకు
3,4,5తరగతులకు

Click here for SA2 MARKS entry website 
 పై లింక్ ను క్లిక్ చేసి login అయిన  తర్వాత CCE అనే TAB ను క్లిక్ చేయగానే Primary marks updation for SA2 entry అను OPTION click చేసి మార్కులను enter చేయాలి. 

APPSC GROUP 3 PANCHAYAT SECRETARY Preliminary ANSWER KEY

APPSC GROUP 3 PANCHAYAT SECRETARY Preliminary  ANSWER KEY. 

RC. No 152/IT Cell,Dt:24-4-2019,implimentation of Biometric Attendance in All schools

RC. No 152/IT Cell,Dt:24-4-2019 , implimentation of Biometric Attendance in All schools.
All High School HM's Who Work in schools During summer should Mark their Attendance in Tab. 

AP EAMCET-2019 Question papers & key Available now.

AP EAMCET-2019 Question papers & key Available now.
 Agriculture and medical సెషన్ల వారీగా మాస్టర్‌ ప్రశ్నాపత్రాలు, వాటి ప్రాథమిక ‘కీ’ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here to download Question papers &Answer Keys

AP EAMCET-2019 STUDENT INDIVIDUAL  RESPONSE SHEETS available now.
CLICK HERE TO విద్యార్థుల వ్యక్తిగత రెస్పాన్స్ Sheets

Model letter to DEO / MEO Condonation of 220 working days..


Model letter to DEO / MEO Condonation of 220 working days..
పాఠశాల పని దినాలు 220 రోజులుకు తగ్గినవారు ZPHS HM లు DEO గారి నుండి  కండోన్ కొరకు రాతపూర్వకంగా అనుమతి పొందాలి.
Primary & Primary /UP schools hm  లు MEO ల వద్ద అనుమతి తీసుకోవలసి ఉంటుంది.


AP Tel's App updated on 23-4-2019,version 1.9

AP Tel's App updated on 23-4-2019,version 1.9
Some new features inserted. You can download Ap Tel's App directly in your phone.
Click here to download ApTels APP

RC. No. 129 dt:23-4-2019,No working in summer holidays for 220working days

సెలవులు ఈ రోజు నుంచే. 220 పనిదినాలు అవసరంలేదు. CSE ఉత్తర్వులు విడుదల

MANA vooru - MANA BADI Campaign Completing the School Admissions .


MANA vooru - MANA BADI Campaign Completing the School Admissions for the academic year 2019 20 from 23-4-2019 to 30-4-2019 - Instructions issued.

SUMMATIVE 2 6TH TO 9TH SOCIAL STUDIES ANSWER KEYS

రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి,ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు. కావున సంభందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.
 6th Class SOCIAL  TM Answer Keys
6th Class SOCIAL  EM Answer Keys
7th Class SOCIAL  TM Answer Keys
7th Class SOCIAL  EM Answer Keys
8th Class SOCIAL  TM Answer Keys
8th Class SOCIAL  EM Answer Keys
9th Class SOCIAL 1 TM Answer Keys
9th Class SOCIAL 1 EM Answer Keys
9th Class SOCIAL 2 EM Answer Keys
9th Class SOCIAL 2 TM Answer Keys

Declaration of 257 Mandals as Drought affected Mandals (228 Mandals as Severe Drought and 29 Mandal as Moderate Drought) in Eight (8) Districts in the State of Andhra Pradesh

Revenue (Disaster Management) Department - Drought Rabi 2018-19 - Declaration of
257 Mandals as Drought affected Mandals (228 Mandals as Severe Drought and 29
Mandal as Moderate Drought) in Eight (8) Districts in the State of Andhra Pradesh -
Orders - Issued.
Click here to download complete proceedings GO

APPSC Panchayat Secretary Screening Test Question Paper Held on 21.04.19

Panchayat Secretary Question Paper
APPSC Panchayat Secretary Screening Test Question Paper Held on 21.04.19
Click here to download Question Paper

SUMMATIVE -II, 6th class to 9th Class PHYSICS & BIOLOGY (EM&TM) Answer Keys

రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి,ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు. కావున సంభందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.
Click here to 8th Class physics (EM&TM) Answer Keys
Click here to 8th class Biology  (TM) Answer Key
Click here to 9th class physics (EM) Answer Key
Click here to 9th class Biology  (EM) Answer Key
Click here to 6th class Science  (EM) Answer Key
Click here to 7th class Science  (EM) Answer Key

AP physical education common entrance test (APPECET - 2019)


APPECET--2019
AP physical education common entrance test నోటిఫికేషన్ విడుదలైంది.
📌ఈ పరీక్ష ఆధారంగా B.P.ed(2ఇయర్స్) & UGDPed(2ఇయర్స్) కోర్సులు చేయవచ్చు.
📌దరఖాస్తు కేవలం ఆన్లైన్ లోనే చేసుకోవాలి.
ఫీజు 850/- ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
📌ప్రవేశ పరీక్ష కేవలం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు క్యాంపస్ లోనే జరుగుతుంది.
📌ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ 24.4.19
ప్రవేశ పరీక్ష 4.5.19న జరగనుంది.
📌అర్హత, సిలబస్ మరియు ఇతర సమాచారం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download User Manual
Click here to PAY FEE & online Application 

Summative -II 6th class to 9th Class MATHS (EM&TM) Answer Keys

రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి,ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు. కావున సంభందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.
Click here to 7th class to 9th Class MATHS (EM&TM) Answer Keys
Click here to 6th class MATHS (TM) Answer Key
Click here to 6th class MATHS (EM) Answer Key

Summative-2 6th class To 9th class ENGLISH Answer Keys

రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి,ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు. కావున సంభందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.
Click here to 6th class ENGLISH Answer Keys
Click here to 7th class ENGLISH Answer Keys
Click here to 8th class ENGLISH Answer Keys
Click here to 9th class ENGLISH 1 Answer Keys
Click here to 9th class ENGLISH 2 Answer Keys

6th to 9th class HINDI Answer Keys


రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి,ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు. కావున సంభందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.
Click here to 6th class HINDI Answer Keys
Click here to 7th class HINDI Answer Keys
Click here to 8th class HINDI Answer Keys
Click here to 9th class HINDI Answer Keys

Engineering, Agriculture and Medical Common Entrance Test (EAMCET) HALL TICKETS-2019

Engineering, Agriculture and Medical Common Entrance Test (EAMCET -2019) is conducted by Jawaharlal Nehru Technological University Kakinada on behalf of APSCHE. This examination is the prerequisite for admission into various professional courses offered in University/ Private Colleges in the state of Andhra Pradesh.
Click here to download Hall Tickets 

APPSC GROUP 3 hall tickets released by Public Service commision.

APPSC GROUP 3 hall tickets released by Public Service commision.
Click here to download Hall Tickets 

6th to 9th class Telugu Answer Keys


రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి,ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు. కావున సంభందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.*
Click here to 6th to 9th class Telugu Answer Keys

AP MODEL SCHOOL -DAP. APMODEL SCHOOL DISTRICT WISE RESULTS DISTRICT WISE RESULTS

ANDHRA PRADESH MODEL SCHOOL -DISTRICT WISE RESULTS.
Click here to download All Districts Results

Srikakulam District Language Pandit seniority lists

Srikakulam District Language Pandit seniority lists released by DEO. Any objection on seniority list please submit objections to the DEO office with proper documentary evidence.
Click here to download Seniority List 
Click here to download Check List in PDF
Click here to download Check List in Excel 

Andhra Pradesh Inter 1st Year ,Inter 2nd Year Result 2019 - AP Inter 2nd Year Results


Andhra Pradesh  Inter 2nd Year Result 2019 - AP Inter 2nd Year Results
GENERAL - SMS - APGEN2<space>REGISTRATION NO to 56263
VOC. - SMS - APVOC2<space>REGISTRATION NO to 56263
Andhra Pradesh  Inter 1st Year Results 2019 - AP Inter First Year Result
GENERAL - SMS - APGEN1<space>REGISTRATION NO to 56263
VOC. - SMS - APVOC1<space>REGISTRATION NO to 56263

Click here to download Inter 1st Year Results   (Link 1)
Click here to download Inter 1st Year Results   (Link 2)
1st year vocational
Click here to download Inter 2nd Year Results  (Link 1)
Click here to download Inter 2nd Year Results  (Link 2)
2nd year vocational
http://rtgs.ap.gov.in/
http://push147.sps.ap.gov.in/apresultboard/APResult.aspx

Important Instructions on POWER PACK OF VVPAT ,ECI ఉత్తర్వులు No.51/8/7/2019, ది.09.04.2019

Important Instructions on POWER PACK OF  VVPAT ,ECI ఉత్తర్వులు No.51/8/7/2019, ది.09.04.2019
కొన్ని సందర్భాలలో  VVPAT యొక్క బ్యాటరీ  melt అవుతున్న సంగతి  ECI  దృష్టికి రాగా... Technical Expert Committee సిఫారసు మేరకు.. presiding ఆఫీసర్లు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో  VVPAT యొక్క బ్యాటరీలను తొలగించి.... ఆ తర్వాత మాత్రమే VVPAT ను carrying case లో ఉంచి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ చేయాలి... దీనిని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని ECI తేల్చి చెప్పింది.
Click here to download proceedings 

ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు వారి పోలింగ్ సిబ్బంది 10.04.2019 మరియు 11.04.2019 తేదీల్లో చేయవల్సిన అన్ని పనులు

ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు వారి పోలింగ్ సిబ్బంది 10.04.2019 మరియు 11.04.2019 తేదీల్లో చేయవల్సిన అన్ని పనులు, దశలు వారిగా వివరములు పోలింగ్ సిబ్బందికి సూచనలు మరియు పాటించవల్సిన  నిబంధనలు వివరంగా క్రింది లింక్ లో ఇవ్వబడ్డవి.
Click here to download full detail of polling instructions

Download 

DA Arrears Option inserted for CPS & PF Subscribers in DDO REQ.

DA Arrears Option inserted for CPS & PF Subscribers in DDO REQ.

 DA Arrears కు సంబంధించి ట్రెజరీ వెబ్సైట్లో Link ఎనేబుల్ చేయడం జరిగింది . పిఎఫ్ వారికి, సిపిఎస్ వారికి వేరువేరుగా బిల్లును తయారు చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
 మీకు రావలసిన డిఎ అరియర్స్ ను తెలుసుకోవడం కోసం క్రింది list చూడండి.General elections 2019 Payment of Renuremuneration for the staff of PO'S,APO'S,OPO'S,MICRO OBSERVERS ETC

General elections 2019 Payment of Renuremuneration for the staff of PO'S,APO'S,OPO'S,MICRO OBSERVERS ETC.
RC. No. 699 dt:8-4-2019,Distict collector, vizianagaram.
Remuneration for PO : TOTAL - 1950
Remuneration for APO : TOTAL - 1450
Remuneration for OPO : TOTAL - 700
Remuneration for micro : TOTAL - 1200
Sectoral officer - 1700
Click here to download complete proceedings 

Election Special Buses for transportation of PO's, APO's,OPO's ,Micro Observers etc., from various places in the District to respective Distribution Centers

General Elections to HOp/ApLA-2019 _ Request for providingof 113 APSRTC Election Special Buses for transportation of PO's, APO's,OPO's ,Micro Observers etc., from various places in the District to respective Distribution Centers - Regarding.
        You are also requested to permit the polling persons in the regular buses, without any charges, who faited to board the special buses and as identilication thepolling personnel will show tlte duty orders issued tlem.
Click here to download proceedings and BUS Timings 

11- 4 -2019 నాడు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో (GENERAL ELECTION 2019) PO fill చేయవలసిన proforma

11- 4 -2019 నాడు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో (GENERAL ELECTION 2019)అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు గాను పోలింగ్ విధులు నిర్వహించడానికి మనకు కేటాయించిన పోలింగ్ బూత్ లలో ఎలక్షన్లు నిర్వహించి పోలింగ్ మధ్యలో,పోలింగ్  పూర్తయిన తరువాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ( PO)  పూర్తి చేయవలసిన ప్రొఫార్మా లు , మాక్ పోలింగ్ సర్టిఫికేట్, PO డైరీ, form17A, from 17 C,ఇతర  ఫారంలు మొదలైనవన్నీ ఏ విధంగా నింపాలి అనే దాని కోసం కొన్ని  మాదిరి సర్టిఫికెట్లను నింపి ఇవ్వడం జరిగింది.
Click here to download MODEL FILLED Proformas

General Elections 2019 PO మరియు APO లుగా duty పడిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికి Election Commission అదేశాల మేరకు 3 వ training Class

General Elections 2019
PO మరియు APO లుగా duty  పడిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికి Election Commission అదేశాల మేరకు 3 వ training Class రేపు అనగా 8.4.2019 తెేదీన  జరపవలసినదిగా అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఉత్తర్వులు ఇచ్చియున్నారు.

General Election(assembly) కొరకు ఓటు యొక్క వివరాలను తెలుసుకోవడానికి సూచనలు.

(GENERAL Assembly  ELECTION) జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి ఉపాధ్యాయులు ,ఉద్యోగుల , సాధారణ ఓటర్ యొక్క   వివరాలను  మనము ఎలక్షన్ కమిషన్ వారి వెబ్ సైట్ లో మన పేరుతో ,ఇంటి నెం. తో  మన యొక్క ఏపీక్ కార్డు నెంబరు మిగతా వివరాలు (EPIC Number (Voter ID),EPIC Assembly Constituency Number,EPIC Polling Station Number,Sl.No in the Polling Station ) అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీయొక్క ఓటర్ కార్డు నెంబరు ఇతర వివరాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
CLICK HERE TO KNOW YOUR GENERAL VOTER ID NO. 
2nd link to Search your voter information 

APRJC 2019 ,APRDC 2019 NOTIFICATION DETAILS

APRJC 2019 NOTIFICATION DETAILS 
Date Of Examination 09.05.2019
Payment Start Date 14.03.2019
Payment End Date 14.04.2019
Application Start Date 14.03.2019
Application End Date 14.04.2019
APRDC 2019 NOTIFICATION DETAILS
Date of Examination 09.05.2019
Payment Start Date 14.03.2019
Payment End Date 14.04.2019
Application Start Date 14.03.2019
Application End Date 14.04.2019
Click here to APRJC Online Payment 
Click here to Submit APRJC Application
Click here to APRDC Online Payment 
Click here to Submit APRDC Application

11-4-2019 న జరగబోయే సార్వత్రిక ఎన్నికల(General Election) విధులలో పాల్గోనే సిబ్బందికి అవసరమైన సమాచారం.

11- 4 - 2019 న జరగబోయే సార్వత్రిక ఎన్నికల(General Election)  విధులలో పాల్గోనే సిబ్బందికి అవసరమైన పూర్తి  సమాచారం.
Election Commission తయారు చేసిన official video.

Click here to Download PO సూచనలు
Click here to download EVM (FAQ) సూచనలు
Click here to download compartments posters
Click here to download Election Data, material details 

AP DIPLOMA IN ELEMENTARY EDUCATION (DEECET) (DIET CET) 2019 నోటిఫికేషన్ విడుదల.

AP DIPLOMA IN ELEMENTARY EDUCATION  (DEECET) (DIET CET) 2019 నోటిఫికేషన్  విడుదల. ఆన్లైన్లో  దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష  అర్హతలు, పరీక్షా తేదీ, సిలబస్, పరీక్షా విధానం మొదలైన  వివరాలు.
Payment Start Date    03.04.2019
Payment End Date     21.04.2019
Application Start Date 04.04.2019
Application End Date 22.04.2019

Click here to Notifications details and important dates.
Click here to PAY Exam Fee Directly.

C. No. 4/scert/2018 dt:3-4-2019,School Education Department inspections and visits piloting online academic monitoring system

C. No. 4/scert/2018 dt:3-4-2019,School Education Department inspections and visits piloting online academic monitoring system across all primary upper primary ZP High Schools in the state On 8-4-2019.
Officials visit schools and enter the details in mobile app.
Click here to download proceedings
Click here to download Mobile APP

DISE కోడ్ ఉపయోగించి MDM బిల్ స్టేటస్ రిపోర్ట్ and MDM బిల్ Claim Details of Last One Year.

మధ్యాహ్న భోజన పథక బిల్లు స్థితి, బిల్ CFMS Id నెంబర్ తదితర వివరాలు, గత ఏప్రిల్ నుండి ఇప్పటి దాకా ఏ ఏ నెలల బిల్లులు బ్యాంక్ అకౌంటు లో జమ చేయబడ్డవి, ఇంకా పెండింగ్ ఉన్నవి  MDM బిల్లు ఎంత Claim చేశారు, CCH కు చెల్లించిన వేతనాలు తదితర పూర్తి వివరాలు అన్నీ ఒకే పేజీ లో కింద లింక్ లో ఇవ్వవబడ్డాయి.
Click here to know MDM Bill Status