2018- 2019 సంవత్సరానికి CSE వెబ్సైట్లో 1 నుండి 5 వ తరగతి వరకు SA2 మార్కులను ఎంటర్ చేయడం కోసం 1,2 తరగతులకు మరియు 3 ,4 ,5 తరగతుల కు మార్కులను competence wise ఎన్ని మార్కులకు మనం devide చేసుకోవాలి వంటి విషయాలను స్క్రీన్ షాట్ ద్వారా చూపించడం జరిగింది. వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
మార్కులను ఎంటర్ చేసుకోవడం కోసం ఒక ప్రొఫార్మా తయారు చేయడం జరిగింది. దీనిని ఉపయోగించి మీరు మార్కులను ముందుగా ప్రొఫార్మా లో నింపుకొని తర్వాత ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది.
1,2తరగతులకు
3,4,5తరగతులకు
Click here for SA2 MARKS entry website
పై లింక్ ను క్లిక్ చేసి login అయిన తర్వాత CCE అనే TAB ను క్లిక్ చేయగానే Primary marks updation for SA2 entry అను OPTION click చేసి మార్కులను enter చేయాలి.
మార్కులను ఎంటర్ చేసుకోవడం కోసం ఒక ప్రొఫార్మా తయారు చేయడం జరిగింది. దీనిని ఉపయోగించి మీరు మార్కులను ముందుగా ప్రొఫార్మా లో నింపుకొని తర్వాత ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది.
1,2తరగతులకు
పై లింక్ ను క్లిక్ చేసి login అయిన తర్వాత CCE అనే TAB ను క్లిక్ చేయగానే Primary marks updation for SA2 entry అను OPTION click చేసి మార్కులను enter చేయాలి.
No comments:
Post a Comment