APTF VIZAG: DISE కోడ్ ఉపయోగించి MDM బిల్ స్టేటస్ రిపోర్ట్ and MDM బిల్ Claim Details of Last One Year.

DISE కోడ్ ఉపయోగించి MDM బిల్ స్టేటస్ రిపోర్ట్ and MDM బిల్ Claim Details of Last One Year.

మధ్యాహ్న భోజన పథక బిల్లు స్థితి, బిల్ CFMS Id నెంబర్ తదితర వివరాలు, గత ఏప్రిల్ నుండి ఇప్పటి దాకా ఏ ఏ నెలల బిల్లులు బ్యాంక్ అకౌంటు లో జమ చేయబడ్డవి, ఇంకా పెండింగ్ ఉన్నవి  MDM బిల్లు ఎంత Claim చేశారు, CCH కు చెల్లించిన వేతనాలు తదితర పూర్తి వివరాలు అన్నీ ఒకే పేజీ లో కింద లింక్ లో ఇవ్వవబడ్డాయి.
Click here to know MDM Bill Status

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results