APTF VIZAG: General Election(assembly) కొరకు ఓటు యొక్క వివరాలను తెలుసుకోవడానికి సూచనలు.

General Election(assembly) కొరకు ఓటు యొక్క వివరాలను తెలుసుకోవడానికి సూచనలు.

(GENERAL Assembly  ELECTION) జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి ఉపాధ్యాయులు ,ఉద్యోగుల , సాధారణ ఓటర్ యొక్క   వివరాలను  మనము ఎలక్షన్ కమిషన్ వారి వెబ్ సైట్ లో మన పేరుతో ,ఇంటి నెం. తో  మన యొక్క ఏపీక్ కార్డు నెంబరు మిగతా వివరాలు (EPIC Number (Voter ID),EPIC Assembly Constituency Number,EPIC Polling Station Number,Sl.No in the Polling Station ) అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీయొక్క ఓటర్ కార్డు నెంబరు ఇతర వివరాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
CLICK HERE TO KNOW YOUR GENERAL VOTER ID NO. 
2nd link to Search your voter information 

2 comments:

Featured post

AP 10th class public exams result released today