APTF VIZAG: March 2019

APGPCET 2019 ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు.

APGPCET 2019 ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయబడ్డాయి.
Click here to download 5th class Results 

Revised Summative -2 Time Table. File No.ESE02-22/23/ 2019-SCERT-

Revised Summative -2 Time Table. File No.ESE02-22/23/ 2019-SCERT-
13-4-2019 to 22-4-2019 exams for 1 to 9th Class.
 
Click here to download proceedings
Click here to download Time Table.

SA (Languages) ప్రమోషన్ల విషయం లో కోర్టు ఉత్తర్వుల అమలుకు ఎన్నికల కోడ్ వర్తించదంటూ APAT ఇచ్చిన ఆదేశాలు.

SA (Languages) ప్రమోషన్ల విషయం లో కోర్టు ఉత్తర్వుల అమలుకు ఎన్నికల కోడ్ వర్తించదంటూ APAT ఇచ్చిన ఆదేశాలు.


నవోదయ 9 వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2019 JNVS సెలెక్షన్ లిస్ట్ 2019.


నవోదయ 9 వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2019 JNVS సెలెక్షన్ లిస్ట్ 2019..
Navodaya 9th class Entrance Test Results 2019 JNVS IX Class Admission Test Selection List..

AP NMMS november 2018 Results

AP NMMS november 2018 Results Released. For Download results enter your school Dise code or  Roll No.Of the students then Submit to check your school Results.
Click here to download NMMS RESULTS 

G.O.Rt.No695 Dated:25-03-2019. Payment of remuneration to the Polling Personnel – Payment of sundry expenses to the Presiding Officers, Permanent Advance to the Returning Officers and Assistant

G.O.Rt.No695 Dated:25-03-2019 .ELECTIONS – General Elections to the House of People & A.P. Legislative Assembly, 2019 to be held on 11-04-2019 – Financial Authorisation – Concession in T.A. and D.A. to the Chief Electoral Officer, the Observers, the DEOs – Payment of remuneration to the Polling Personnel – Payment of sundry expenses to the Presiding Officers, Permanent Advance to the Returning Officers and Assistant
Returning Officers, remuneration to Village Servants – Payment of extra T.A./D.A.
to the Polling/Counting personnel – Orders – Issued.
Click here to download GO

Revised ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్

 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్.
01-05-2019 నుండి 08-05-2019 వరకు ఉదయం 9.30 గం. ల నుంచి మధ్యాహ్నం 12.30 గం. ల వరకు జరుగును.
పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

PO handbook - 2019,Brief outlines of Duties of Presiding officers,ప్రిసైడింగ్ అధికారుల విధుల గురించి కొన్ని సూచనలు.Live demo videos for EVM, VVPAT

PO handbook - 2019,Brief outlines of Duties of Presiding officers,ప్రిసైడింగ్ అధికారుల విధుల గురించి కొన్ని సూచనలు.Live demo videos for EVM, VVPAT.
Click here to download all instructions
Click here to download all videos
 During Training.
🔵P0లు రెండు శిక్షణలకు హజరు కావాలి.

Election remuneration for PO, APO, OPO and other polling staff

ఎన్నికల్లో పాల్గొననే సిబ్బందికి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చే పారితోషకం యొక్క వివరాలను PO, APO, OPO అలాగే ఇతర ఎన్నికల సిబ్బందికి ఇచ్చే మొత్తం వివరాలు.
PO - Total amount :   2550
APO - Total Amount : 2550
OPO - Total Amount : 1350


Rc.2237 ,Dated 21/3/2019,Filling up the posts of SA Languages by the way of Promotions implement the orders of Hon'ble APAT


Rc.2237 ,Dated 21/3/2019
Filling up the posts of SA Languages by the way of Promotions  implement the orders of Hon'ble APAT  in OA.317/ 2017 Dt.10/2/2017 and Batch- orders issued.

Rc.No.SSN30j2019-MIS-SEC Dated: -03-2019 Sub:- APSSAVijayawada - Celebration of Annual Day in all the Primary and Upper Primary schools in the State - Instructions issued

File No.SSAl30/2019-MIS SEC-SSA
PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR,SARVA SHIKSHA ABHIYAN ANDHRA PRADESH:: VIJAYAWADA
Present: G. SRINIVAS,LA.S.,
Rc.No.SSN30j2019-MIS-SEC Dated: -03-2019
Sub:- APSSAVijayawada - Celebration of Annual Day in all the Primary
and Upper Primary schools in the State - Instructions issued.
Click here to download proceedings 

MLC spl CL RC.no.105/A1/2019 dt: 20-3-2019 All the RJDSEs & DEOs are requested to grant Special Casual Leave to the Teachers / Employees


MLC spl CL; RC.no.105/A1/2019 dt: 20-3-2019
All the RJDSEs &  DEOs are requested to grant Special Casual  Leave to the Teachers / Employees , who are bonafide voters in the Elections to above said Graduate / Teachers Constituencies of State Legislative Council, A.P., on 22.03.2019  to enable them to exercise their right of franchise .

CSE website లో TEXT BOOKS closing Balance వివరాలను నమోదు చేయడం

CSE website లో  TEXT BOOKS closing Balance వివరాలను నమోదు చేయడం గురించి క్రింద Screenshot లతో వివరించడం జరిగింది.
 ముందుగా క్రింద ఇచ్చిన CSE WEBSITE  లింకులో మన యొక్క స్కూల్ DISE CODE, PASSWORD  లాగిన్ అవ్వాలి.లాగిన్ అయిన తరువాత మనకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో SERVICES  అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది . అందులో CLOSING BALANCE  2018 - 19 అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే మనకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది.

 

 అందులో మనకు 2018 - 19 సంవత్సరానికి గాను మనకు ఇచ్చిన textbooks Received, distributed, closing Balance లను తరగతుల వారీగా ఇవ్వడం జరుగుతుంది. మనం డేటా ను చెక్ చేసుకుని క్రింద ఇచ్చిన UPDATE  అనే బటన్ ను క్లిక్ చేయగానే టెక్స్ట్ బుక్స్ క్లోజింగ్ బాలన్స్ అప్ డేట్ అవ్వడం జరుగుతుంది.
CLICK HERE TO LOGIN CSE SITE DIRECTLY 

Ap Model Schools 6th Class Addmission test Hall tickets.

Ap Model Schools 6th Class Addmission test Hall tickets.
 ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షల కోసం హాల్టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది .హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థి యొక్క ఫోన్ నెంబర్ గాని ఆధార్ నెంబర్ గాని రిజిస్ట్రేషన్ నెంబర్ గాని ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click here to download Hall tickets

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు విధానం,form 12,13

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు విధానం:
ఎన్నికల సిబ్బంది  అందరూ తమ ఓటు హక్కును వినియోగించు కునేలా ఎన్నికల యంత్రాంగం నాలుగైదు రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ను సిద్ధం చేస్తారు
ఆయా జిల్లాలకు చేరిన పోస్టల్‌ బ్యాలెట్లను అక్కడి అధికారులు నియోజకవర్గాల వారీగా సరఫరా చేస్తారు. జిల్లాల్లో పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్‌ రోజు లేదా ఒక రోజు ముందు సదరు కలెక్టర్‌ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ఉత్తర్వులతోపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ను సిబ్బంది చేతికి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం ఆయా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో అవగాహన లేకపోవడమో.. బాధ్య తారాహిత్యమో తెలియదు కానీ వినియోగించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో సుమారు 25 శాతం తిరస్కరణకు గురయ్యాయి.
వినియోగించేది వీరే..
సాధారణ ఎన్నికల్లో సుమారు ఐదు రకాల వ్యక్తులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది, సర్వీసు ఓటర్లు, ప్రత్యేక ఓటర్లు, నోటిఫైడ్‌ ఓటర్లు, నివారణ, నిర్బంధ ఓటర్లు ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిపాలన సిబ్బంది, పోలీసు సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు, సెక్టార్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, వీడియో గ్రాఫర్‌ లేదా ఫొటోగ్రాఫర్లు, వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ సిబ్బంది, తదితర వారు ఈ విధానం ద్వారా ఓటు వేయవచ్చు.
సర్వీసు ఓటర్లు
ప్రోక్సీ ఓటింగ్‌ను ఎంపిక చేసుకోకుండా మినహాయించుకున్న సాయుధ రక్షక భటులు, ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సాయుధ బలగాలు సెక్షన్‌-60 ఆర్‌పీ యాక్టు 1950, సాయుధ బలగాల సభ్యులను సెక్షన్‌-46 ఆర్‌పీ యాక్టు 1950 ప్రకారం సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. వీరితోపాటు విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ పోస్టల్‌ విధానం ద్వారా ఓటేయొచ్చు.
ప్రత్యేక ఓటర్లు
రాష్ట్రపతి కార్యాలయంలో పని చేస్తున్న వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయొచ్చు. ప్రధాన ఎన్నికల సంఘం ప్రకటించిన నోటిఫైడ్‌ ఓటర్లు కూడా ఈ విధానంలో ఓటు వినియోగించుకోవచ్చు. నివారణ(ప్రివెంటివ్‌), నిర్బంధం(డిటెన్షన్‌)లో ఉన్న ఓటర్లు ఈ విధానం ద్వారా హక్కును వినియోగించుకోవచ్చు. వీరితోపాటు సర్వీసు ఓటర్ల, ప్రత్యేక ఓటర్ల సతీమణులు కూడా ఈ విధానం ద్వారా తమ హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
 ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌కు ముందే పోస్టల్‌ బ్యాలెట్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్యాలెట్‌ పత్రాలను ఓట్ల లెక్కింపు(డిసెంబర్‌ 11)లోపే అందజేయాలి.
పోస్టల్‌ బ్యాలెట్‌కు వినియోగించే ఫారాలు
∙ఫారం-12 పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసే పత్రం
∙ఫారం-13ఏ ఓటరు ధ్రువీకరణ పత్రం
∙ఫారం-13బీ పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టాల్సిన లోపలి కవరు
∙ఫారం-13సీ వెలుపలి కవరు, రిటర్భింగ్‌ అధికారి తిరిగి పంపాల్సిన కవరు(ఇదే కవర్‌లో ఫారం-13బి పోస్టల్‌ బ్యాలెట్‌ లోపలి కవరు, ఫారం-13ఏ ఓటరు డిక్లరేషన్‌ పెట్టాలి.)
∙ఫారం 13-డి ఓటరుకు సూచనలు, సలహాలు ఉంటాయి.
అధికారులు నియామక ఉత్తర్వులతోపాటు ఫారం-12 దరఖాస్తు పత్రం ఇస్తే.. అందులో పూర్తి వివరాలు నింపి రిటర్నింగ్‌ అధికారి మొదటి శిక్షణ సులభతర కేంద్రం(ఫెసిలిటేషన్‌ సెంటర్‌)లో సమర్పించాలి. సదరు సిబ్బంది అదే రిటర్నింగ్‌ అధికారి పరిధిలో ఉంటే వెంటనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారు. ఆ ఆర్వో పరిధిలో లేకుంటే రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా లేదా సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి పంపిస్తారు. ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ను పూర్తి వివరాలతో నింపి సరైన పత్రాలు జత చేసి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఉన్న డ్రాప్‌ బాక్సులో వేయాలి. లేదా సంబంధిత ఆర్వోకు నిర్ధిష్ట సమయంలో చేరేటట్లు పోస్ట్‌ ద్వారా పంపించవచ్చు.
తక్కువ మంది ఉపయోగించడానికి కొన్ని కారణాలు
∙ఆర్వో దగ్గర నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ను తీసుకోవడంపై ఆసక్తి చూపించకపోవడం.
∙ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వులతోపాటు ఫారం-12ను సరైన సమయంలో సమర్పించకపోవడం.
∙సరైన ఎలక్ట్రోరల్‌ రోల్‌లోని పార్ట్‌ నెంబర్, సీరియల్‌ నెంబర్‌ను నమోదు చేయకపోవడం.
∙ఎన్నికల సమయంలో పని చేసే సిబ్బందికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్స్‌ అందకపోవడం.
∙ఫారం-12లో సరైనా చిరునామా ఇవ్వకపోవడం.
∙తీసుకున్న బ్యాలెట్‌ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్వోకు పంపకపోవడం.
ఓట్ల లెక్కింపులో తిరస్కరణకు
కారణాలు
∙డిక్లరేషన్‌ మీద సంతకం పెట్టకపోవడం.
∙డిక్లరేషన్‌లో బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నంబర్‌ రాయకపోవడం.
∙గజిటెడ్‌ అధికారితో సర్టిఫైడ్‌ చేయించకపోవడం.
∙ఓటు వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను కవరులో పెట్టకపోవడం.
∙పోస్టల్‌ బ్యాలెట్‌ను, డిక్లరేషన్‌ను ఓకే కవరులో పెట్టడం
∙ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు మార్కు చేయడం.
∙ఏ అభ్యర్థికి మార్కు చేయకపోవడం.
∙ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద(అనుమానాస్పదంగా) మార్కు చేయడం
Click here to download form 12, 13

2019 General election All types of videos

2019 జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోలను (EVMఉపయోగించడం గురించి, ) ఓకే చోట పోందుపరచడం జరిగింది.


1 నుండి 9వ తరగతి వరకు సమ్మేటివ్ 2 పరీక్షలు యొక్క TIME TABLE ను విడుదల చేయడం జరిగింది.

1 నుండి 9వ తరగతి వరకు సమ్మేటివ్ 2 పరీక్షలు యొక్క TIME TABLE ను  విడుదల చేయడం జరిగింది.
4-4-2019 to 23-4-2019 వరకు 6th to 9th Class.

17-4-2019 to 22-4-2019 వరకు 1st to 5th class.
Click here to download complete Time Table 

రేపటి నుండి (15-3-2019)ఒంటి పూట బడులు(single sessions) ఉదయం7.45 గం. నుండి మధ్యాహ్నం 12.30గం.లవరకు

Commisionar of school education proceedings.

Commisionar of school education proceedings.
రేపటి నుండి (15-3-2019)ఒంటి పూట బడులు ఉదయం7.45 గం. నుండి మధ్యాహ్నం 12.30గం.లవరకు
ఒంటి పూట బడుల టైమ్ టేబుల్
 కాలనిర్ణయ పట్టిక
🔷 మొదటి గంట: ఉదయం 7.45 లకు
🔷 రెండవ గంట : ఉదయం7.50 లకు
🔷 ప్రార్థన  7.50-8.00
🔷 1వ పీరియడ్ :8-00 నుండి 8.40 వరకు
🔷 2వ పీరియడ్ :8-40 నుండి  9.20 వరకు
🔷 3వ పీరియడ్ :9.20 నుండి 10.00 వరకు
 విరామం~10.00 నుండి 10.20
🔷 4వ పీరియడ్ :10.20 నుండి 11.00 వరకు
🔷 5వ పీరియడ్ :11.00 నుండి 11.40 వరకు
🔷 6వ పీరియడ్ :11.40 నుండి 12.30 వరకు.

ఓటరు జాబితాలో పేరు లేని వారు Online లో FORM 6 Application ను FILL చేసే విధానం.

ఓటరు జాబితాలో పేరు లేని వారు Online లో FORM 6 Application ను Fill చేసే విధానం. 
✳ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి చివ‌రి అవ‌కాశంగా ఈ నెల 15వ తేదీవ‌ర‌కు గడువు ఇస్తున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించ‌డ‌మైన‌ది.
✅ఓట‌రు కార్డ్ ఉన్న‌ప్ప‌టికీ, ఓట‌రు జాబితాలో పేరు  లేన‌ట్ల‌యితే మరల తప్పనిసరిగా Form-6 దరఖాస్తు చేయ‌గ‌ల‌రు.
❇ ముఖ్యంగా వేరే ప్రాంతాల్లో, న‌గ‌రాల్లో నివసించే ఓటర్లు ఇంకా తమ ఓటు నమోదు కాలేదు లేదా తొలగించబడింది అని చెప్తున్నందున, మీ పరిధిలో అలాంటివి ఉన్నాయేమో చూసి, ఓటు లేన‌ట్ల‌యితే BLO కు ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించి లేదా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి.

❇ఓట‌రు నమోదు ఫారం-6కు జ‌త‌ప‌ర‌చ‌వ‌ల‌సినవి...
➡1) ఫోటో
➡2) వ‌య‌స్సు దృవీక‌ర‌ణ-AGE PROOF
(Birth certificate, 5 / 8 / 10th class mark sheet, Indian Passport, PAN card, Driving licence ల‌లో ఎదో ఒక‌టి).
➡3) చిరునామా దృవీక‌ర‌ణ-ADDRESS PROOF
(Indian Passport, Driving licence, Bank/ Kasan/ Post office current passbook,Ration card, Rental agreement, Electricity/ Telephone/ Water/ Gas bill ల‌లో ఏదో ఒక‌టి).
ఓటరు జాబితాలో పేరు లేని వారు Online లో FORM 6 Application ను Fill చేయడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here to Apply for FORM-6

మీ పేరు  ఓటర్ లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి. 
Click here to Search your voter information.


 

RC. No. 59,dt: 11-3-2019.Assembly election కి సంబంధించి పోలింగ్ సిబ్బందికి Training shedules


RC. No. 59,dt: 11-3-2019.Assembly election కి సంబంధించి పోలింగ్ సిబ్బందికి Training shedules ను ప్రకటించిన ఎన్నికల సంఘము. 
పోలింగ్ సిబ్బందికి మొదటి విడత ట్రైనింగ్ ఈనెల 18, 19 తేదీ లలో మరియు రెండో విడత ట్రైనింగ్ ఈనెల 28, 29, 30 తేదీ లలో జరుగుతుంది.


MLC ఎన్నికలు లో మన యొక్క ఓటు హక్కును ఏవిధముగా ఉపయోగించు కోవాలి, ఓటును బ్యాలెట్ పేపర్ లో ఎలా వేయాలి, ఓటు వేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికలు ప్రవర్తనా నియమావళి

MLC ఎన్నికలు లో మన యొక్క ఓటు హక్కును ఏవిధముగా ఉపయోగించు కోవాలి, ఓటును బ్యాలెట్ పేపర్ లో ఎలా వేయాలి, ఓటు వేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికలు ప్రవర్తనా నియమావళి మొదలైన అన్ని వివరాలను క్రింది లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు.
Click here to download MLC Voting proceeger.
Click here to download election Rules and regulations in Telugu.

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఎన్నికల కోడ్ అమలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా లో ఒకే విడత లో పోలింగ్.తేదీ: మొదటి విడత అనగా 11-4-19.


సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఎన్నికల కోడ్ అమలు:

543 లోకసభ స్థానాలకు ఎన్నికలు.
ఆంధ్రప్రదేశ్ లో175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.

లోక్‌సభ తో పాటు నాలుగు  రాష్ట్రాల అసెంబ్లీకి‌కూడా ఎన్నికలు.

మొత్తం ఏడు  విడతలుగా ఎన్నికలు.

ఎన్నికల తేదీలు:  18-3-2018 నుండి 19-5-19
First phase 11-4-19
Second phase18-4-19
Third phase 23-4-19
Fourth phase 29-4-19
Fifth phase 6-5-19
Sixth phase 12-5-19
Seventh phase 19-5-10
23-5-19 న కౌంటింగ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో   లో ఒకే విడత లో పోలింగ్.
తేదీ:  మొదటి విడత అనగా 11-4-19.

మే 23న ఫలితాలు

ఒకే విడతలో ఏపీ ఎన్నికలు

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు

మార్చి 19 నోటిఫికేషన్

25.03.19 నామినేషన్లు

26.03.19 పరిశీలన

29.03.29 ఉపసంహరణలు

ఏప్రిల్  11న  పోలింగ్

తక్షణం ఎన్నికల నియమావళి అమలులోకి.
ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలోకి రాజకీయ నాయకుల మరియు ప్రజాప్రతినిధుల జోక్యం కూడదు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ప్రభుత్వ ఉద్యోగులపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు.
పాలన అంతా అధికారుల చేతికి.
ఎన్నికలకి ఐదు రోజుల ముందు ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ.
ఎన్నికల టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా ఓటు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిర్యాదులు చెయ్యడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ ని రూపొందించింది. ప్లేస్టోర్ నుండి డొన్ లోడ్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు.
పదిలక్షల పోలింగ్ కేంద్రాలు.

Navodaya entrance test 2019 6th Class Hall tickets available .Exam is conducted on 6-4-2019

Navodaya entrance test 2019 6th Class Hall tickets available.Exam is conducted on 6-4-2019.
Proceeger for Download Hall ticket
1.First enter registration no.
2. Enter Password
3. Enter Capcha code given
4. Submit.
Click here to download Hall tickets

Rc.No.I 846/4 I /A3l2008- 18, Dated:08.03.2019.School Education - Court Case - Visakhapatnam District - Notional Seniority on part with the candidates recruited through DSC 2008

Rc.No.I 846/4 I /A3l2008- 18, Dated:08.03.2019.School Education - Court Case - Visakhapatnam District - Notional Seniority on part with the candidates recruited through DSC 2008 - Implementation ofthe orders ofthe Hon'ble APAT-Compliance Report - Requested - Reg
Deo Vizag give proceedings for 98 teachers who are appointed after 3-11-2010.
Click here to download complete proceedings 

మన ఓటర్ I.D NO తో మొబైల్ నెంబర్ జత చేసుకోవడం వలన మన యొక్క VOTE వివరాలు ఎవరైనా మార్పులు, చేర్పులు చేస్తే MESSAGE రూపంలో తెలుసుకోవచ్చు

 ఓటర్ I.D NO తో మొబైల్ నెంబర్ జత చేసుకొనుటకు ఆప్షన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషన్.
మన ఓటర్ I.D NO తో మొబైల్ నెంబర్ జత చేసుకోవడం వలన మన యొక్క VOTE వివరాలు ఎవరైనా మార్పులు, చేర్పులు చేస్తే MESSAGE రూపంలో తెలుసుకోవచ్చు .
 మీయొక్క ఓటర్ ఐడి నెంబర్ ను ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to link your phone number to your Voter ID 

Proceeding of the Director of government examinations,RC number 15/B1/2018 dated 3/2019.SSC public exams March 2019 Certain instructions issued on conducting of SSC examinations and spot valuation

Proceeding of the Director of government examinations,RC number 15/B1/2018 dated 3/2019.SSC public exams March 2019 Certain instructions issued on conducting of SSC examinations and spot valuation.
Click here to Complete details. 

AP SSC NR and Hall Tickets 2019. AP 10th Class Hall ticket 2019, bseap.org [Andhra Pradesh]

AP SSC Hall Tickets 2019 . AP 10th Class Hall ticket 2019, bseap.org [Andhra Pradesh]
The Hall tickets and school NR can be downloaded from the Following website from 7-3-19 onwards.

Click here to download Hall Tickets

Andhrapradesh Residential educationl institutions society Admission test for V class (2019-20) Hall Tickets.

Andhrapradesh Residential educationl institutions society  Admission test for V class (2019-20) Hall Tickets.
Hall ticket download చేసుకోవడానికి candidates reference no, phone number, date of birth  వంటి వివరాలు అవసరం అవుతాయి.
Exam Date : 9-3-2019. (11AM to 1PM
Click here to download Hall tickets

G.O.RT.No. 71 Dated: 05-03-2019.Mid Day Meal Scheme – Enhancement of cooking cost of Primary and Upper Primary and High Schools

G.O.RT.No. 71 Dated: 05-03-2019
School Education Department – Mid Day Meal Scheme – Enhancement of cooking
cost of Primary and Upper Primary and High Schools under Mid Day Meal Scheme –
Modification orders -
1 Primary  Rs.4.13 to Rs.4.35 -0.22
2 Upper Primary Rs.6.18 to Rs.6.51 - 0.33
3 NCLP  Rs.6.18to  Rs.6.51 - 0.33
4 IX & X classes Rs.6.18to  Rs.6.51-  0.33

Click here to download complete GO

Navodaya entrance test 2019 Hall tickets download

JNVST Admit Card Important Dates

JNVST Navodaya Vidyalaya application procedure have already been completed in the month of December. Admit are expected to be released in the month of March 2019. The entrance exam is scheduled to be conducted on 6th April 2019.  NVS will issue the admit card to the registered students we will update the same information here in this page for the convenience of the candidates and the guardians.
How to download JNVST Admit Card 2019

    1.Visit the official website of Navodaya Vidyalaya Samiti i.e. www.navodaya.gov.in
    2.Click on the admit card link flashing on the homepage of the website.
    3.Click on admit card option download option.
    4.Enter the Registration Number or Mobile Number and click on Login button.
    5.Download the admit card and take multiple printouts.

Direct link to download your hall ticket from official site is below. Keep visiting this page by bookmarkin the page.

Click here to download  Navodaya entrance test 2019 Hall tickets/ Admit Card 

Andhra Pradesh SSC ఎగ్జామ్ Revised షెడ్యూల్- March-2019

Andhra Pradesh  SSC ఎగ్జామ్ Revised షెడ్యూల్- March-2019

సమయం: ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం గం.12.15ల వరకు

1) తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1

2 )తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2

3 )తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

4 )తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2

5)తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1

6)తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2

7)తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1

8)తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2

9)తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1

10)తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2
11)తేదీ : 03 / 04 / 2019 ఇంగ్లీష్ పేపర్1

Opening of separate Bank Accounts for Implementation of Samagra Shiskha Activities and for other than Smagara Shiksha funds such as Corporate Social Reposnsibilities funds, Donations, Mid Day Meal, DEO

Opening of separate Bank Accounts for Implementation of Samagra Shiskha Activities and for other than Smagara Shiksha funds such as Corporate Social Reposnsibilities funds, Donations, Mid Day Meal, DEO funds and Colloectors funds etc Orders Issuing*

Featured post

Ap open school 10th Class and intermediate results