✳ఓటరు జాబితాలో పేరు లేని వారు Online లో FORM 6 Application ను Fill చేసే విధానం.
✳ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశంగా ఈ నెల 15వ తేదీవరకు గడువు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించడమైనది.
✅ఓటరు కార్డ్ ఉన్నప్పటికీ, ఓటరు జాబితాలో పేరు లేనట్లయితే మరల తప్పనిసరిగా Form-6 దరఖాస్తు చేయగలరు.
❇ ముఖ్యంగా వేరే ప్రాంతాల్లో, నగరాల్లో నివసించే ఓటర్లు ఇంకా తమ ఓటు నమోదు కాలేదు లేదా తొలగించబడింది అని చెప్తున్నందున, మీ పరిధిలో అలాంటివి ఉన్నాయేమో చూసి, ఓటు లేనట్లయితే BLO కు దరఖాస్తు సమర్పించి లేదా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి.
❇ఓటరు నమోదు ఫారం-6కు జతపరచవలసినవి...
➡1) ఫోటో
➡2) వయస్సు దృవీకరణ-AGE PROOF
(Birth certificate, 5 / 8 / 10th class mark sheet, Indian Passport, PAN card, Driving licence లలో ఎదో ఒకటి).
➡3) చిరునామా దృవీకరణ-ADDRESS PROOF
(Indian Passport, Driving licence, Bank/ Kasan/ Post office current passbook,Ration card, Rental agreement, Electricity/ Telephone/ Water/ Gas bill లలో ఏదో ఒకటి).
ఓటరు జాబితాలో పేరు లేని వారు Online లో FORM 6 Application ను Fill చేయడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here to Apply for FORM-6
మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.
Click here to Search your voter information.

No comments:
Post a Comment