APTF VIZAG: CSE website లో TEXT BOOKS closing Balance వివరాలను నమోదు చేయడం

CSE website లో TEXT BOOKS closing Balance వివరాలను నమోదు చేయడం

CSE website లో  TEXT BOOKS closing Balance వివరాలను నమోదు చేయడం గురించి క్రింద Screenshot లతో వివరించడం జరిగింది.
 ముందుగా క్రింద ఇచ్చిన CSE WEBSITE  లింకులో మన యొక్క స్కూల్ DISE CODE, PASSWORD  లాగిన్ అవ్వాలి.లాగిన్ అయిన తరువాత మనకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో SERVICES  అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది . అందులో CLOSING BALANCE  2018 - 19 అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే మనకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది.

 

 అందులో మనకు 2018 - 19 సంవత్సరానికి గాను మనకు ఇచ్చిన textbooks Received, distributed, closing Balance లను తరగతుల వారీగా ఇవ్వడం జరుగుతుంది. మనం డేటా ను చెక్ చేసుకుని క్రింద ఇచ్చిన UPDATE  అనే బటన్ ను క్లిక్ చేయగానే టెక్స్ట్ బుక్స్ క్లోజింగ్ బాలన్స్ అప్ డేట్ అవ్వడం జరుగుతుంది.
CLICK HERE TO LOGIN CSE SITE DIRECTLY 

No comments:

Post a Comment