అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మార్చ్ 7 నుండి మార్చి 11వరకు ఆన్లైన్ లో నిర్వహించిన School Leadership అనే అంశంపై జరిగిన ఆన్లైన్ ట్రైనింగ్ మీద Online Assesment Test ఈరోజు కలదు, సమగ్ర శిక్ష వారి Official Assessment గూగుల్ ఫామ్ ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.
https://docs.google.com/forms/d/e/1FAIpQLScbeFHr99LCJTO_s84Lfq72-R_9wCnpS2qSSmyVJuDyeEC-kQ/viewform
ప్రైమరీ, యూపీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ ఆన్లైన్ లో క్రింది లింక్ లో ఉన్న Assessment Test గూగుల్ ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment