బాలవాటిక నుండి 8 వ తరగతి పిల్లలకు అమలు చెయ్యాలి.
వీరిని 3 గ్రూపులుగా క్రింది విధంగా విభజించాలి.
1 వ గ్రూప్: బాలవాటిక నుండి 2 వ తరగతి వరకు
2 వ గ్రూప్: 3 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు
3 వ గ్రూప్ : 6 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు
ఈ కార్యక్రమం జనవరి 6 వ తేదీన అన్ని పాఠ శాల ల్లో పండుగ వాతావరణంలో ప్రారంభించాలి.
ప్రతి వారమూ 1 ,2, 3 వ గ్రూపుల వారికి విడి విడిగా నిర్వహించ వలసిన కార్యక్రమాలు క్రింద నివ్వబ డిన "grade wise activities" నందు వివరించబడింది.
ప్రతి పాఠ శాల లోనూ 6,7 వ పీరియడ్ లను ఈ FLN 100 days Reading campaign languages మరియు mathematics activities కొరకు కేటాయించాలి .
Click here to download guidelines
మండలం లో MEO గారు ఈ ప్రోగ్రామ్ ను అమలు పరచాలి. మానిటర్ చెయ్యాలి.అలాగే 5 మరియు 6 తేదీలలో జరిగే ట్రైనింగ్ లో ఈ కార్యక్రమం గురించి వివరించాలి.6 వ తేదీ అన్ని పాఠ శాల ల్లో, మండల స్థాయి లో, పండుగ వాతావరణం లో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం నిర్వహించాలి.
ప్రారంభోత్సవ మరియు రోజు వారి కార్యక్రమాలను ఫోటోలు, వీడియోలు తీసి అధికారుల చే పంపబడే Google link నందు నమోదు చెయ్యాలి.
ఈ కార్యక్రమం 06-01-2022 నుండి 30-04-2022 వరకు నిర్వహించాల
No comments:
Post a Comment