APTF VIZAG: Memo.No.SS-15023/31/2021-SAMO-SSA, Dt: 26/03/2023 Samagra Shiksha, AP – Quality - DIKSHA - Online Training on “Digital Infrastructure for Knowledge Sharing – DIKSHA” from 27-31 March, 2023 4:00 pm – 5:00 pm – Instructions to DEOs & APCs in the State

Memo.No.SS-15023/31/2021-SAMO-SSA, Dt: 26/03/2023 Samagra Shiksha, AP – Quality - DIKSHA - Online Training on “Digital Infrastructure for Knowledge Sharing – DIKSHA” from 27-31 March, 2023 4:00 pm – 5:00 pm – Instructions to DEOs & APCs in the State

 March  27 నుంచి 31 వరకు 5 రోజులపాటు సాయంత్రం 4:00  గంటల నుంచి 5:00 గంటల వరకు యూట్యూబ్ ద్వారా ఆన్లైన్  శిక్షణ కార్యక్రమానికి హాజరవ్వాలని ఉపాధ్యాయులకు ఉత్తర్వులు .

బోధనభ్యసన మరియు మూల్యాంకనం లో  డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్ ( DIKSHA) ను ఎలా ఉపయోగించు కోవాలి" అనే అంశం పై 5* రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడును.ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా లోని *అందరు ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకే టర్లు, విద్యా శాఖ అధికారులు, విద్యా శాఖ ఇతర స్టేక్ హోల్డర్స్ మరియు విద్యార్థులు హాజరు కావాలి. ఎవరికీ మినహాయింపు లేదు.

శిక్షణా కార్యక్రమం తేదీలు:

 27-03-2023 ( సోమవారం) నుండి 31-03-2023( శుక్రవారం) వరకు శిక్షణా కార్యక్రమం ప్రసారమయ్యే వేళలు ప్రతి రోజూ సాయంత్రం 4 PM నుండి 5 PM వరకు

ఈ  శిక్షణా కార్యక్రమానికి క్రింది లింక్ ద్వారా మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 రిజిస్ట్రేషన్ లింక్:

https://forms.gle/2GkRx3EjKHzynyi39

తరువాత క్రింది లింక్ మరియు ఛానళ్ల ద్వారా ట్రైనింగ్ కు 27-03-2023 నుండి 31-03-2023 వరకు 5 రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు లైవ్ సెషన్ లో ట్రైనింగ్ కు హాజరు కావాలి.

లైవ్ సెషన్స్ లింక్:

http://youtube.com/ncertofficial

ప్రత్యక్ష ప్రసారం అయ్యే ఇతర ఛానళ్లు:

PM e Vidya channels 1 నుండి 6 వరకు(6 -12 తరగతులకు ఉద్దేశించిన ఛానెళ్లు)

కోర్సుపై మీ ఫీడ్ బ్యాక్ ను క్రింది లింక్ ద్వారా తెలియజేయండి

Feedback link:

https://forms.gle/Wh9BKsoXJNr7YH9JA


👉తరువాత  31-03-2023 న మేము పంపబోయే లింక్ ద్వారా అసెస్మెంట్ కు హాజరయ్యి 70% స్కోర్ ఒకే ఒక ప్రయత్నంలో సాధిస్తే, మీకు ఆన్లైన్ సర్టిఫికెట్ mail చేయబడును.

ఈ అసెస్మెంట్ లింక్  31-03-2023 6 PM నుండి 21-04-2023  6 PM వరకు పని చేయును.

👉 *గమనిక:* ఒకవేళ లైవ్ సెషన్స్ కు హాజరు కాకపోయినా,మరోసారి హాజరు కావాలని అనుకున్నా, లైవ్ సెషన్ పూర్తి అయ్యాక మేము పంపే లింకుల ద్వారా రికార్డెడ్ సెషన్స్ కు హాజరు కావచ్చు.


👉అనుబంధం1 లో కోర్సు షెడ్యూలు, వివిధ లింకులు, QR కోడ్లు ( QR కోడ్ల సహాయంతో కూడా కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకుని, కోర్సుకు హాజరు కావచ్చు.) ఇవ్వబడినవి.

👉ఇతర వివరాలు, లింకులు మరియు QR code లకొరకు క్రింది ఉత్తర్వులు మరియు అనుబంధం చూడగలరు.

👉ఈ ట్రైనింగ్ కార్యక్రమం కు విద్యా శాఖ కు సంబంధించిన అందరు స్టేక్ హోల్డర్స్ తప్పక హాజరు కావాలి మరియు అసెస్మెంట్ లో పాల్గొనాలి.

 ఎవరు హాజరు కాక పోయినా తీవ్రంగా పరిగణంచబడును.

A. SCHEDULE

B. REGISTRATION & PARTICIPATION PROCESS

Step 1: Registration : Register yourself by clicking the link :-

https://forms.gle/2GkRx3EjKHzynyi39

Day & Date Title of the sessions Resource Persons

Day 1: Monday

27 March 2023

DIKSHA : Policy Perspectives and

Scope in Education

Prof. Amarendra P. Behera,

Joint Director, CIET-NCERT

Prof. Indu Kumar,

CIET- NCERT

Dr. Rejaul Karim,

Assistant Professor, CIET-

NCERT

Day 2: Tuesday

28 March 2023

Energized Textbook and Digital

Resources

Dr. Prachi Sharma,

Senior Academic Consultant,

CIET-NCERT

Dr. Gulshan Mufeed,

Senior Academic Consultant,

CIET- NCERT

Day 3:

Wednesday

29 March 2023

Virtual Lab and Vocational Education

Vertical

MS. Nidhi Adlakha,

Senior Academic Consultant,

CIET- NCERT

Ms. Pinky Singh,

Senior Academic Consultant,

CIET- NCERT

Day 4:

Thursday

30 March 2023

Digital Jaadui Pitara, FLN and Education

for All Vertical

Prof. Indu Kumar, CIET-

NCERT

Dr. Prachi Sharma,

Senior Academic Consultant,

CIET-NCERT

Day 5: Friday

31 March 2023 Online Courses on DIKSHA

Dr. Angel Rathnabai,

Assistant Professor, CIET

Step 2: Watch live Panel Discussion: Participants have to attend Panel discussion, which

will be live-streamed on NCERT Official YouTube channel -http://youtube.com/ncertofficial

from 27-31 March 2023 at 4:00 - 5:00 pm (Monday to Friday).The session will also be

telecasted live on the following channels-

• PM eVIDYA Channel number #6-12 meant for Classes VI to XII.

• DD Free Dish Channel #28-34

• DISH TV Channel #2027-2033

• JIO TV Mobile App

• TATA SKY Channel #756

• AIRTEL Channel #437-440

• Den channel #517-527

If you have missed the live sessions, you can watch the recording at the given link - (Link

will be updated on 27 March 2023)

Step: 3 Participation in Post-Session Activity and Certification: Participate in the post

session quiz, score 70% & above to get a certificate.

Post session Quiz -(Link will be updated on 31 March 2023)

Opening Date: 31 March 2023, by 6:00 pm

Closing Date: 21 April 2023, by 6:00 pm

Participants are allowed to attempt the quiz only once and those scoring 70% and above in

the quiz will receive a certificate of participation in their registered mail ID within 30 days of

taking the post session quiz (Check in SPAM Mail if not found in the Inbox).

Step 4: Submit Your Feedback: Submit your feedback using the link -

https://forms.gle/Wh9BKsoXJNr7YH9JA

This feedback form is intended to know your experiences, learning, and suggestions

regarding the online training on “Digital Infrastructure for Knowledge Sharing -

DIKSHA” organized by CIET-NCERT.

Kindly share your experiences and suggestions with us. This will help us in further

improvement of the virtual training process. Confidentiality of your responses will be

ensured.

For any queries, reach us at training.helpdesk@ciet.nic.in or call #8800440559

No comments:

Post a Comment