స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ లో మాట్లాడే కొన్ని పదాలు
1. నువ్వు వస్తావా రావా?
Will you come or not?
2. మనం ఎక్కడికి వెళుతున్నాము?
Where are we going?
3. మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతున్నాము.
*We are going to grand mother’s home.
4. అక్కడ ఎవరు ఉంటారు?
Who will be there?
5. మా అమ్మమ్మ, తాతయ్య ఉంటారు.
My grand mother and grand father will be there.
6. మీ తాతయ్య ఏం చదివాడు?
What did your grand father study?
7. మా తాతయ్య టెన్త్ పాస్ అయ్యాడు.
My grand father passed tenth class.
8. మీకు వ్యవసాయం(వ్యవసాయ భూమి) ఉందా?
Did you have farming field?
9. అవును, మాకు వ్యవసాయ భూమి ఉంది.
Yes, we did have farming field.
10. మీరు పంటలు పండిస్తారా?
Will you cultivate crops?
11. అవును, మేము పంటలు పండిస్తాము.
Yes, we will cultivate crops.
12. మీరు ఏ పంటలు పండిస్తారు?
Which crops will you cultivate?
13. మేము అన్ని పంటలు పండిస్తాము.
We will cultivate all crops.
No comments:
Post a Comment