APTF VIZAG: DEPARTMENTAL TESTS కు అప్లై చేయడానికి అవసరమైన సమాచారం

DEPARTMENTAL TESTS కు అప్లై చేయడానికి అవసరమైన సమాచారం

ఫీజు వివరాలు :

ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి.

G.O.Test : 1000/-

E.O.Test : 500/-   

Processing fee:500/-

Spl.Language Test :  1000/-

G.O Test (Paper Code - 88) :

G.O Test (Paper Code - 97) :

E.O Test (Paper Code - 141) :

Spl.Language Test (Paper Code - 37)

పాస్ మార్కులు :

ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. (గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి)

నెగెటివ్ మార్కులు :

లేవు

డిపార్ట్మెంట్ టెస్ట్ కి కావలసినటువంటి వివరాలు

1.అభ్యర్థి పాస్ ఫోటో

2.సంతకం

3.ఫోన్ నెంబర్

4.ఈమెయిల్ ఐడి

5.ఎంప్లాయ్ ఐడి నెంబర్

6.ఆధార్ నెంబర్

7.స్కూల్ అడ్రస్

8.10th class మార్క్ లిస్ట్ జిరాక్స్

SGT లు 24 సంవత్సరాల స్కేలు , SA లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే EOT , GOT టెస్ట్స్ పాసవ్వడం తప్పనిసరి.

No comments:

Post a Comment