TEACHER TRAINING NEED ANALYSIS FORM మీద ఆన్లైన్ ట్రైనింగ్ యూట్యూబ్ లైవ్ లో చెప్పిన ముఖ్యమైన కీ పాయింట్స్.
నేడు SCERT వారు నిర్వహించిన LFE (Leadership for equity) శిక్షణా కార్యక్రమం నందు SCERT డైరెక్టర్ B. ప్రతాప్ రెడ్డి గారు కొన్ని ముఖ్య సూచనలు, సమాచారం తెలిపి వున్నారు.
మండలానికి ఇద్దరూ MEO లు.
నేడు/ రేపు GO విడుదల.
దసరా సెలవుల అనంతరం FA 1 పరీక్షలు
కేంద్రీకృత విధానంలో DCEB ద్వారా ప్రశ్నపత్రాలు, అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఒకే విధమైన పేపర్
ముఖ్యంగా పాఠశాలల్లో గైడ్స్ వాడొద్దని కోరారు.
100% అకాడమిక్ క్యాలండర్ ను ఫాలో చేయాలన్నారు
No comments:
Post a Comment