రైతు భరోసా కేంద్రాలలో సహాయం చేయడానికి నియమించే వాలంటీర్ కి కనీసం ఇంటర్మీడియట్ లేదా జీవశాస్త్రం ఒక సబ్జెక్టుగా కలిగిన విద్యార్హత ఉండాలి. సంబంధిత ఎంపీడీవో వారు పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయ అధికారి మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ సూచనల మేరకు వాలంటీర్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15, 2022 లోపు పూర్తి చెయ్యాలి.
No comments:
Post a Comment