పాఠశాల విద్యాశాఖలో కార్య నిర్వాహకులకు (CEOs, DEOs, DyEOs, APCSS, ASOs, APOs,...మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు, MIS కోఆర్డినేటర్ లకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు, ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ అసిస్టెంట్ లకు...మొదలగు...) కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కొరకు సూచనలతో ఉత్తర్వులు, షెడ్యూల్ తో Rc. No. 28022/1/2022 PLG-CSE dated: 20/05/2022 విడుదల.
పూర్తి వివరాలు, మే 24 - జూన్ 8 వరకు షెడ్యూల్, ఉత్తర్వులు
click here
కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ
★ ఉపాధ్యాయులకు, అధికారులకు ( జాబితాలో పేర్కొన్న వారందరికీ) మే 24 నుండి జూన్ 8 వరకు కెపాసిటీ బిల్డింగ్ పై ఒకరోజు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం జిల్లాల వారీగా కలదు.
★ ఈ శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఒక రోజు ముందుగా పంపడం జరుగుతుంది (11AM to 12 NOON).
★ రెండవ లింక్ (12.30 PM to 1.00 PM) ప్రత్యక్ష ప్రసారం తర్వాత అందు అందుబాటులోకి వస్తుంది.
★ ఈ రెండవ లింక్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.. ఈ అసెస్మెంట్ 100 మార్కులకు ఉంటుంది.20 ప్రశ్నలు ఉంటాయి.ఒక్కో ప్రశ్నలకు 5 మార్కులు ఉంటాయి. అసెస్మెంట్ తో పాటు ఫీడ్ బ్యాక్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.
★ అసెస్మెంట్ లో 50% మార్కులు తప్పక రావాలి. రాకపోతే 50% మార్కులు వచ్చేంతవరకు అసెస్మెంట్ ను చేస్తూ పోవాలి.
★ శిక్షణా కార్యక్రమంలో పాల్గన్నవారు..ఈ కార్యక్రమమును మరొక సారి వీక్షించాలంటే APSIRD అధికారిక యూట్యూబ్ ఛానెల్ నందు చూడవచ్చు.
★ ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గనుటకు MICROSOFT TEAMS ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆప్ ద్వారా మాత్రమే శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఓపెన్ అవుతుంది.
★ సందేహ నివృత్తి కొరకు కార్యక్రమం ప్రసారం సమయంలో CHAT BOX కూడా అందుబాటులో ఉంటుంది.
★ MICROSOFT TEAMS ఆప్ డౌన్లోడ్ లింక్:: https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams
★ జాబితాలో పేర్కొన్న వారందరూ తప్పక శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలి.
No comments:
Post a Comment