ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ 1st ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ( APRJC సెట్ 2022)
👉 ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అప్లై చేయవచ్చు.
AP RDC CET 2022
👉 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, బాయ్స్, నాగార్జునసాగర్, గుంటూరు లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
👉 ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే వాళ్ళు అప్లై చేయవచ్చు.
వెబ్సైట్ : https://aprs.apcfss.in/
మరొక నోటిఫికేషన్
ఈరోజే చివరి తేదీ .
8వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి అడ్మిషన్ ST విద్యార్థులు అప్లై చేయడానికి ఈరోజే చివరి తేదీ
స్కూల్స్ లో సెలెక్ట్ అయిన వారికి ఐఐటి , ఎన్ఐటి, ఐఐఐటి వంటి వాటిలో అడ్మిషన్స్ కోసం కోచింగ్ కూడా ఇస్తారు.
8వ తరగతి లో ప్రవేశాలకు ఉన్న స్కూల్స్
1 . School of excellence , vishakapatnam(girls)
2. School of excellence (boys) పార్వతీపురం , జోగింపేట
3. స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ శ్రీకాళహస్తి (గర్ల్స్)
4. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సు శ్రీశైలం డ్యామ్ (బాయ్స్)
ఇంటర్ ఫస్ట్ ప్రవేశాల కోసం ఉన్న కాలేజీలు 7
1. PTG , మల్లి బాయ్స్
2. విశాఖపట్నం గర్ల్స్
3. పార్వతీపురం , జోగింపేట బాయ్స్
4. విస్సన్నపేట గర్ల్స్
5 శ్రీకాళహస్తి గర్ల్స్
6. శ్రీశైలం డ్యామ్ బాయ్స్
7. తనకల్లు గర్ల్స్
వెబ్సైట్ : https://apgpcet.apcfss.in/TWREIS/
No comments:
Post a Comment