APTF VIZAG: District wise ammavodi e KYC status and వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినది

District wise ammavodi e KYC status and వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినది

 Secretariat Employee యొక్క ఆధార్ నెంబర్  Authentication ద్వారా Beneficiary OutReach App Login అవ్వాలి. యూజర్ మన్యువల్

Click Here 

జిల్లా ల వారీగా అమ్మఒడి ఈ kyc స్టేటస్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి

http://3.108.10.238/DistwiseAV.aspx

అమ్మఒడి FAQ :

🔹Q.అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

🔹A.  GSWS Dept. received data from school education / BIE.  While entering data at schools Mother uid entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team

వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినది

అమ్మ ఒడి(Search) లో Student Aadhaar Number లేదా Mother Aadhaar Number , Student Id ని ఎంటర్ చేసి Get Details మీద  Student  Details(Mother Ekyc) స్క్రీన్ కనపడుతుంది

Student Details(Mother Ekyc) స్క్రీన్ లో Student Name, Student Id, Student  Aadhaar Number, School Id, Class, Mother Name, Scheme Name, Select  Beneficiary Status వస్తాయి.

🔹ఒకవేళ Student Aadhaar Number Empty గా ఉంటే Student Aadhaar Number ని ఎంటర్ చేయాలి.

 Select Beneficiary Status లో Live, Death ఆప్షన్ కలవు.

🔹స్టేటస్ LIVE అని సెలెక్ట్ చేసి MOTHER AUTHENICATION తీసుకోవాలి.

అమ్మఒడి :: కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

::// సొల్యూషన్ //::

🔹Check in NBM for eligibility.

🔹Search by Aadhaar in bop app if eligible.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today