APTF VIZAG: నీట్. పీజీ పరీక్ష వాయిదా పడలేదు.వదంతులను నమ్మొద్దు: కేంద్రం

నీట్. పీజీ పరీక్ష వాయిదా పడలేదు.వదంతులను నమ్మొద్దు: కేంద్రం

నీట్ పీజీ పరీక్ష 2022 వాయిదా పడ లేదని.. షెడ్యూల్ ప్రకారం మే 21నే జరుగు తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పరీక్ష వాయిదా పడిందన్న వదంతులను నమ్మొ చంటూ సూచించింది. నీట్ పీజీ పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేశారంటూ.. నేషనల్.. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేరుతో ఓ నకిలీ ఉత్తర్వు బయటకొచ్చింది. అది వైరల్ కావ డంతో విద్యార్థులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అది నకిలీ ఉత్తర్వు అని.. దానిని నమ్మొద్దని.. మే 21నే నీట్ పీజీ పరీక్ష జరుగు తుందని ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్విటర్ ద్వారా వెల్లడించింది.

No comments:

Post a Comment