పిల్లలపై అతిగా సాంకేతిక ప్రభావం పడనీయకుండా ఉండేలా.. హైబ్రిడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమలుపై శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. అందరికీ సమానంగా అందుబాటులో గుణాత్మకమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే కొత్త విద్యావిధానాన్ని రూపొందించామని మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించే డేటాబే్‌సలను స్కూలు రికార్డులతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులను కోరారు
No comments:
Post a Comment