APTF VIZAG: అందని జీతాలు పింఛనుదార్లకూ కష్టాలే- మళ్లీ ఢిల్లీకి బుగ్గన, రావత్‌

అందని జీతాలు పింఛనుదార్లకూ కష్టాలే- మళ్లీ ఢిల్లీకి బుగ్గన, రావత్‌

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలకు కటకట కొనసాగుతోరది. నిధులు లేక ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు ఇరకా ఉద్యోగులకు చేరలేదు. పింఛనుదారుల పరిస్థితి కూడా అలాగే ఉరది. ఖజానాలో కాసులు లేకపోవడం వల్లనే సకాలంలో జీతాలు, పింఛన్లు ఇవ్వలేకపోయినట్లు ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక పూర్తి స్థాయి జీతాల చెల్లిరపులు నాలుగైదు తారీఖుల తరువాతే ఉరటాయని వారంటున్నారు. అరదుకే జీతాలను అరదుబాటులో ఉన్న నిధులను బట్టి వాయిదాల విధానరలో ఇవ్వాలని ఆర్ధికశాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలిసిరది.

ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లిరపులు జరగాల్సి ఉరది. అయితే కొన్ని నెలలుగా సకాలంలో చెల్లిరచలేకపోతున్నారు. ఆర్ధిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొరటోరది. కొత్త ఆర్ధిక సంవత్సరంలో రిజర్వ్‌బ్యారకు నిర్వహిరచే వేలంద్వారా రుణాలు రాకపోవడంతో దాని ప్రభావర జీతాలపైనా పడిరది. ఏప్రిల్‌ మొత్తం మీద కేవలం వెయ్యి కోట్లు మాత్రమే రుణాలుగా చేతికందాయి. గత కొన్నేళ్లుగా చేసిన రుణాలు, ఇతర ఆర్ధిక వివరాలను కేంద్ర ఆర్ధికశాఖ, కాగ్‌, రిజర్వ్‌బ్యారకులు అడిగినప్పటికీ, రాష్ట్రం నురచి ఆ వివరాలు కేంద్ర సంస్థలకు అరదలేదు. అరదుకే కొత్తగా ఇవ్వాల్సిన రుణాలపై ఆరక్షలు విధిరచారు. ఇక ఈ నెల్లో కేవలం రూ.390 కోట్లు మాత్రమే బహిరంగ మార్కెట్‌ రుణంగా సోమవారం చేతికి అరదిరది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం ఏ మూలకూ చాలదని ఆర్ధికశాఖ అధికారులు అరటున్నారు. మొత్తం జీతాలు, పింఛన్లకు కనీసం 5 నురచి ఆరు వేల కోట్లు కావాల్సి ఉరటురదని అరచనా. ఇరత నిధులు సమకూర్చుకోవడం ఈ రెరడు మూడు రోజుల్లో కష్టమన్న భావాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన నిధులను వచ్చినట్లుగా జీతాలకు కేటాయిరచాలని భావిస్తున్నట్లు ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానిరచారు. అరదుకే వాయిదాల్లో చెల్లిరపులు చేయాల్సి ఉరటురదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కొత్త రుణాలకు అనుమతుల కోసం కేంద్రం వద్దకు మరోసారి ఆర్ధికమంత్రి బుగ్గన, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ వెళ్లినట్లు తెలిసిరది. వీరి ప్రయత్నాలు ఫలిరచి కొత్త రుణం వస్తే జీతాలు, పింఛన్ల సమస్య కొలిక్కి వస్తురదని అరటున్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today