APTF VIZAG: IMMS APP New USER ID for HM Login and PC COMMITTEE Login

IMMS APP New USER ID for HM Login and PC COMMITTEE Login

క్రింద ఇచ్చిన పేజి లో కేవలం  మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి కొత్తగా ఇచ్చిన HM USER ID, PC COMMITTEE USER ID, SANITARY WORKERS USER ID లను ఒకే చోట తెలుసుకోవచ్చు.Dise కోడ్ టైప్ చేసి ప్రక్కన టాప్ చేయాలి

పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను పర్యవేక్షణ కోసం యూజర్ ఐడీ లతో లాగిన్ అయి వివరాలు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 


No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results