రోజు వారీ పిల్లలు చదవవలసిన స్టోరీ ల లింక్స్ ఇవ్వబడ్డాయి. ఏ రోజు కి సంబంధించిన స్టోరీ చదవాలో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా app లో స్టోరీ ఓపెన్ అయ్యి చదవడానికి సులువుగా ఉంటుంది.
జిల్లాలోని MEOs మరియు ప్రధానోపాధ్యాయులు అందరూ టీచర్స్ కి తగు సూచనలు ఇచ్చి తల్లిదండ్రులు పిల్లలు ఈ app ని సక్రమంగా వినియోగించేటట్లు, విద్యార్థులు యొక్క రీడింగ్ స్కిల్స్ పెంపొందించేటట్లు చూడగలరు.
No comments:
Post a Comment