APTF VIZAG: VACCINATION FOR STUDENTS-VSP Details of schools in which vaccinated

VACCINATION FOR STUDENTS-VSP Details of schools in which vaccinated

 కోవిడ్ వాక్సినేషన్ :- సూచనలు

1) 2007 సంవత్సరమునకు ముందుగా జన్మించిన విద్యార్థినీ విద్యార్దులు అందరికీ కోవిడ్ వాక్సిన్ వేయించాలి. 

2) తేది 04-01-2022 న విద్యార్దుల హాజరు 100% ఖచ్చితంగా ఉండవలెను. 

3) అన్ని మేనేజ్మెంట్ ఉన్నత పాఠశాలల్లో వైద్య, ఆరోగ్య శాఖ వారి సహకారముతో వాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయవలెను. 

4) మండల విద్యాశాఖాధికారులు మరియు సి.ఆర్.పి లు వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరుగుటకు భాద్యత వహించవలెను. 

5) వాక్సినేషన్ వివరములు 

https://forms.gle/oRCqurGnfTjBrXQWA

లింక్ ద్వారా అప్లోడ్ చేయవలెను. 

6) పాఠశాలల్లో వాక్సినేషన్ కార్యక్రమమును ఎప్పటికప్పుడు ఎమ్.ఇ.ఓ లు పర్యవేక్షించవలెను. 

7) ఏ సందేహములున్ననూ వైద్య ఆరోగ్య శాఖ వారిని సంప్రదించవలెను..

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today