APTF VIZAG: ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ కీలక నిర్ణయం

ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ కీలక నిర్ణయం

 ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 9 తర్వాత ఉద్యమిస్తామని వెల్లడించింది.  ఉద్యమాన్ని జిల్లా స్థాయి ధర్నాలు, సదస్సులతో పునఃప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఛలో విజయవాడకు పిలుపు ఇవ్వనున్నట్లు సంఘాలు వెల్లడించాయి.

వర్క్ టూ రూల్, పెన్‌డౌన్ ద్వారా ప్రభుత్వానికి ఉక్కబోత కలుగజేసే వ్యూహమన్నారు.

అవసరమైతే ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్తామన్నారు

No comments:

Post a Comment