APTF VIZAG: Know about your pension proposals status by phone numbes

Know about your pension proposals status by phone numbes

 మిత్రులారా!

AG office లో పెన్షన్ గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది వివరాలు పంపాలి.

1. ఉపాధ్యాయుని పేరు,

2. పనిచేస్తున్న పాఠశాల 3.మండలం,

4. జిల్లా , 

5.డి డి ఓ పేరు

6.ఉద్యోగవిరమణ చేసిన        

తేదీ

7. పెన్షన్  ప్రతిపాదనలు ఏ.జీ. కార్యాలయానికి పంపిన తేదీ

పెన్షన్ రివిజన్ కు పంపిస్తే

పై వివరాలతో పాటుగా PPO No. కూడా పంపాలి.

ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి మీరు కూడా తెలుసుకోవచ్చు.  పై వివరాలు దగ్గర ఉంచుకొని వారు అడిగిన వి చెప్పాలి.

Grievance cell


 9441045242

8500603447


ఉద్యమ అభినందనలతో


పి. పాండురగ వరప్రసాదరావు,

ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

No comments:

Post a Comment