ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు.AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే కేడర్ లో పరస్పర బదిలీలకు 2022Jan 4 వరకు అనుమతిస్తూ GO 98 విడుదల
ది 6.12.2021 నాటికి ప్రస్తుత పోస్టులో 2 సంవత్సరాలు నిండి ఉండాలి.ఒకే కేడర్లో ఒకే Local cader లోమాత్రమే Mutual అనుమతించ బడును
Desciplinary Proceedings Pending లో ఉన్నవారికి Mutual Transfer లేదు.
ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే అనుమతినిస్తూ సాధారణ బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు G.O.Ms.No. 98 Dated:06.12.2021 విడుదల.
పరస్పర బదిలీలకు నిబంధనలు, మార్గదర్శకాలు మరియు ఉత్తర్వులు కింది వెబ్ పేజీలో కలవు.
No comments:
Post a Comment