APTF VIZAG: ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ తీరుపై బండి శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బండి శ్రీనివాసులు కామెంట్స్ 

నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఎప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చాం 

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అలాంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‍లు 

ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసు 

ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు 

ఒక్కొక్క ఉద్యోగికి ఐదు ఓట్లు ఉంటాయి 

13*5 ఓట్ల లెక్కన 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చొచ్చు 

ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే *బండి శ్రీనివాసులు*

No comments:

Post a Comment