APTF VIZAG: PRC Report released .27% fitment proposed

PRC Report released .27% fitment proposed

PRC నివేదిక ను విడుదల చేసిన ప్రభుత్వం.AP FINANCE WEBSITE లో నివేదికను పొందుపరచడం జరిగింది. పూర్తి వివరాలు క్రింద చూడగలరు.

https://apfinance.gov.in/FirstPage.do

https://drive.google.com/file/d/1VjNWNq_U1oqds1MVd9KjEPjKD-zbv1La/view?usp=sharing

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పీఆర్‌సీ నివేదికను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కి అందజేసిన చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ

72గంటల్లో పి ఆర్ సీ పై ముఖ్యమంత్రి ప్రకటన-సీ ఎస్.ఫిట్మెంట్ పై స్పష్టత ఇవ్వని సీఎస్ .27% ఫిట్మెంట్ ఇవ్వాలని కమిటీ సూచించింది-సీ ఎస్

హాజరైన రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు

No comments:

Post a Comment