APTF VIZAG: దాదాపు కొలిక్కి వ‌చ్చిన పీఆర్సీ ప్ర‌క్రియ‌.మ‌ధ్యాహ్నం త‌ర్వాత సీఎంకు తుది నివేదిక ఇవ్వ‌నున్న పీఆర్సీ క‌మిటీ

దాదాపు కొలిక్కి వ‌చ్చిన పీఆర్సీ ప్ర‌క్రియ‌.మ‌ధ్యాహ్నం త‌ర్వాత సీఎంకు తుది నివేదిక ఇవ్వ‌నున్న పీఆర్సీ క‌మిటీ

నివేదిక ప‌రిశీల‌న అనంత‌రం ఫిట్ మెంట్ ఖరారు చేయ‌నున్న సీఎం

సీఎం నిర్ణ‌యం త‌ర్వాత ఉద్యోగ సంఘాల‌కు స‌మాచారం ఇవ్వ‌నున్న అధికారులు

ఇవాళ సాయంత్రం ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం

No comments:

Post a Comment