ఈరోజు(23.12.2021)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు Google Form ను submit చెయ్యాలి.
ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే submit చేయాలి.{Google Form 4.50ని.లకు మీ వివరాలు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.
https://forms.gle/RD9vP5ddVPJRWpis9
ఈ Google Form సు submit చేసిన వెంటనే మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే మీరు Live class ను వీక్షించవొచ్చు.
https://diksha.gov.in/play/content/do_31343555638351462412279
ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.
రోజు NISHTHA 3.0 live class కి అటెండ్ అవుతున్న ప్రైమరీ స్కూల్స్ HMs, టీచర్లు మరియు అంగన్వాడీ టీచర్లు అందరూ ఈ లింక్ లో ఇప్పుడే హాజరు నమోదు చేయవలసిందిగా తెలియచేయగలరు.
No comments:
Post a Comment