APTF VIZAG: Payment of Salaries to DSC - 2008 contract basis School Education - Payment of Salaries to DSC - 2008 teachers who were joined on contract basis with minimum time scale - Certain instructions

Payment of Salaries to DSC - 2008 contract basis School Education - Payment of Salaries to DSC - 2008 teachers who were joined on contract basis with minimum time scale - Certain instructions

DSC-2008 మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయుల పెండింగ్ జీతం బిల్లలను ట్రెజరీ / CFMS పోర్టల్ లో తక్షణమే సబ్మిట్ చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని,  ఈ నెల 24వ తేదీలోగా బిల్లుల సబ్మిషన్ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశిస్తూ అత్యవసర మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ (TET) వారు.

No comments:

Post a Comment