ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో రాబోయే సోమవారం నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వే:
ఆశా కార్యకర్త, వాలంటీర్ మీ ఇంటికి వచ్చి
- కోవిడ్ లక్షణాలు ఉంటే పరీక్ష
- ఉచిత మందుల కిట్
- క్వారయింటైన్ సూచనలు
- వైద్యుల పర్యవేక్షణ, సహాయం అందిస్తారు
సిబ్బంది రాకున్నా, సహాయం కావాలన్నా ఇక్కడ తెలుపవచ్చు .
No comments:
Post a Comment