ఫ్యామిలీ పెన్షన్ కు క్యాటగిరి -II లో అర్హత గల భర్త చనిపోయిన లేదా విడాకులు పొందిన కుమార్తె లకు 45 సంవత్సరాలు పూర్తయిన వెంటనే నిలుపుదల చేసిన పెన్షన్ ను నిలుపుదల చేసిన తేదీ నుండి ఇవ్వాలని కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. నవంబర్ 2021 నెలకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని సూచించడం జరిగింది.
No comments:
Post a Comment