జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకం లో భాగంగా సంవత్సరానికి 18 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి (govt or general employees) ఫ్లాట్స్ పొందడానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ను వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది.
Click here to Apply online application for FLATS
ఈ ఫ్లాట్స్ ను 3 రకాలుగా రూపొందించారు.
Standard Size of Plots
S. NO | TYPE | SIZE OF PLOT |
---|---|---|
1 | MIG-Ⅰ | 150 Sq.Yards (33' X 41') |
2 | MIG-Ⅱ | 200 Sq.Yards (36' X 50') |
3 | MIG-Ⅲ | 240 Sq.Yards (36' X 60') |
ఈ ఫ్లాట్స్ ను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు సాధారణ కుటుంబాలు కూడా అప్లై చేసుకోవచ్చు.
Flats koraku దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్
1.ఆధార్ కార్డు
2. One year salary statement or form 16
No comments:
Post a Comment