రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులలో చదవటం ఒక అలవాటుగా చేయు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ది.26.11.2020 న We Love Reading (చదవటం మాకిష్టం) కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసినదే.
ప్రస్తుతం పాఠశాలల్లో హాజరు మెరుగు పడినందున , We Love Reading కార్యక్రమాన్ని పునః ప్రారంభించవలసిందిగా DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.Rc No.ESE02/957/2021,Dt. 24.11.2021)
No comments:
Post a Comment