APTF VIZAG: న్యాయం కోసం పోలీసు స్టేషన్ కి వెళ్ళిన విద్యార్థులు

న్యాయం కోసం పోలీసు స్టేషన్ కి వెళ్ళిన విద్యార్థులు

తోటి స్నేహితుడు నిత్యం తన పెన్సిల్  తస్కరిస్తున్నడు అని పిర్యాదు.

ఆశ్చర్యానికి లోనైన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసులు.

ఇరువురిని రాజిపరిచిన నచ్చజెప్పినా బాధిత విద్యార్థీ.

కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్న బాధిత విద్యార్థీ.

No comments:

Post a Comment