APTF VIZAG: Merging of 3-5 Classes in High Schools - Rules for Adjustment of Teachers - Rc.No.151-A&I-2020 Dated:18/10/2021

Merging of 3-5 Classes in High Schools - Rules for Adjustment of Teachers - Rc.No.151-A&I-2020 Dated:18/10/2021

నవంబరు 1నుండి నూతన విద్యా విధానము అమలు షురూ!CSE Procs.Rc.No.151 dt 18.10.201తో ఉత్తర్వులు జారీ.

DEOలను సిధ్ధము చేస్తున్న విద్యాశాఖ..

హైస్కూల్ కు 250 మీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల‌  విలినం

ఈ పాఠశాలలో 3-5 తరగతుల విద్యార్ధులు HS HM పరిధిలోకి వస్తారు.

TPR 1:30 ఉండే విధంగా 1-2 తరగతులు నిర్వహణకు PS లోని సర్వీసులో Junior SGT లను Primary  School లో ఉంటారు..ఒకవేళ Senior SGT ,3-10 తరగతులు బోధించుటకు అర్హులు కాకపోతే ,Qualified Junior SGT  ను HS కు పంపుతారు

LFL HM కు HS/PS కు వెళ్ళటానికి option అడుగుతారు.

అయినా Qualified  PS Teachers ను HS కు Deploy  చేస్తారు

HS కు Deploy  అయిన SGTs యొక్క Service Matters అన్నీ HS HN చూస్తారు

Hనవంబరు 1నుండి నూతన విద్యా విధానము అమలు షురూ!

LFL HM కు HS/PS కు వెళ్ళటానికి option అడుగుతారు.

అయినా Qualified  PS Teachers ను HS కు Deploy  చేస్తారు

HS కు Deploy  అయిన SGTs యొక్క Service Matters అన్నీ HS HN చూస్తారు

HS లో Accomodation చాలక పోతేఅదనపు గదులు నిర్మించే వరకు PS లోనే  3-5 తరగతులు నిర్వహించబడును.HS HM లే Monitor చేయాలి*

HS లో 3-10 తరగతులు బోధించుటకు టీచర్లు చాలక పోతే DEO లు Work adjustment పై Surplus Teachers ను నియమించాలి

3-10 తరగతులు నడిచే HS  లలో ప్రతి Teacher కు  గరిష్టంగా  వారానికి 32 పీరియడ్లు  బోధించే టట్లు  Academic Calendar లో చూపిన విధంగా Time table తయారు చేయాలి.

విద్యార్హతల ను బట్టి అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని కొనవచ్చును

DEO లు ఈ3-5 తరగతులు నడిచే ఉన్నత పాఠశాలలో,  జీతాలు చెల్లించేందుకు SGT  Cader strength,  child info ,IMMS,MDM  లోమార్ఫులు, మొదలయినవన్నీ Oct 31 లోపు పూర్తి చేసి నవంబరు 1 నుండి పరిపాలనా,విద్యా సంస్కరణలు అమలు లోకి వచ్చునట్లు చర్యలు చేపట్టాలి..*S లో Accomodation చాలక పోతేఅదనపు గదులు నిర్మించే వరకు PS లోనే  3-5 తరగతులు నిర్వహించబడును.HS HM లే Monitor చేయాలి

HS లో 3-10 తరగతులు బోధించుటకు టీచర్లు చాలక పోతే DEO లు Work adjustment పై Surplus Teachers ను నియమించాలి

3-10 తరగతులు నడిచే HS  లలో ప్రతి Teacher కు  గరిష్టంగా  వారానికి 32 పీరియడ్లు  బోధించే టట్లు  Academic Calendar లో చూపిన విధంగా Time table తయారు చేయాలి.

విద్యార్హతల ను బట్టి అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని కొనవచ్చును

DEO లు ఈ3-5 తరగతులు నడిచే ఉన్నత పాఠశాలలో,  జీతాలు చెల్లించేందుకు SGT  Cader strength,  child info ,IMMS,MDM  లోమార్ఫులు, మొదలయినవన్నీ Oct 31 లోపు పూర్తి చేసి నవంబరు 1 నుండి పరిపాలనా,విద్యా సంస్కరణలు అమలు లోకి వచ్చునట్లు చర్యలు చేపట్టాలి..

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4