APTF VIZAG: Ap open school 10 th class and intermediate apply

Ap open school 10 th class and intermediate apply

ఓపెన్ స్కూల్ దరఖాస్తుకు 25 వరకు గడువు

 ✳️ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి దూర విద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువు ఈనెల 25

✳️టెన్త్ లో చేరేందుకు 14 ఏళ్ల వయస్సు, ఇంటర్ లో ప్రవేశానికి టెన్త్ పూర్తి చేసి 15 ఏళ్ల వయసు నిండి ఉండాలి

అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 27వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ఫీజు చెల్లించాలి

✳️అలాగే రూ.200 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసేందుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉంది

 ✳️వివరాలకు డీఈవో కార్యాలయంతోపాటు apopenschool.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు

No comments:

Post a Comment