APTF VIZAG: Inspire Manik nomination date extended upto 24th

Inspire Manik nomination date extended upto 24th

ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల గడువు పొడిగింపు

ఇన్ స్పైర్ మనక్-2021 కార్యక్రమానికి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు, నామినేషన్లు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు గడువు పొడిగించారు

అన్ని యాజమాన్యాల విద్యార్థులు ఇన్ స్పైర్ మనకు దరఖాస్తులు చేసుకోవాలి

హైస్కూళ్లలో 5, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 ప్రాజెక్టులను ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి

https://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=1


No comments:

Post a Comment