AP లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా CBSE సిలబస్ అమలుకు సంబంధించి రోజువారీ అభ్యర్ధనలు , ఫిర్యాదులు స్వీకరించుటకు గాను విద్యాశాఖ తరపున కల్నల్ శ్రీ వి. రాములు IPoS , కార్యదర్శి , APREIS గారిని ఏక అధికారిగా నామినేట్ చేస్తూ DSE AP వారు మెమో జారీ చేసారు
No comments:
Post a Comment