జగనన్న గోరుముద్ద పథకంలో పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థుల యొక్క హాజరు నమోదు చేయడం జరుగుతుంది. మీ పాఠశాల పిల్లల యొక్క హాజరును తేదీ వారీగా తెలుసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
ఇందులో మనం విద్యార్థులు ఎంతమంది వచ్చారు, ఎంత మంది భోజనం చేశారు, ఎంతమందికి గుడ్లు పెట్టాము, ఎంతమందికి చిక్కి ఇచ్చామని వివరాలు కూడా వస్తున్నాయి.
No comments:
Post a Comment