APTF VIZAG: Ap cabinet meetings held on today 11 am

Ap cabinet meetings held on today 11 am

ఈరోజు ఏపి కేబినెట్ భేటీ

స‌చివాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు సియం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ.

ప‌లు కీల‌క ఎజెండాల‌పై చర్చ‌.

అన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మ‌కాల‌కు ఆర్డినెన్స్ కు అమోదం.

భూ కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులు పై చర్చించనున్న మంత్రి వర్గం

సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ కు అర్డినెన్స్ కు అమోదం తెల‌ప‌నున్న కేబినెట్.?

అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ పై చ‌ర్చ‌.

టీటీడీలో ప్ర‌త్యేక అహ్వానితుల నియామ‌కం పై చ‌ర్చ‌..

దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌ .విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీవింగ్‌ ఏర్పాటు పై చ‌ర్చ‌

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు పై చ‌ర్చ‌

No comments:

Post a Comment