APTF VIZAG: NISHTA Course 2 No Enrolled Trachers List

NISHTA Course 2 No Enrolled Trachers List

Nishta 2 కోర్స్ లో enrol కానటువంటి టీచర్స్ లిస్ట్ నిన్న పాఠశాల విద్యాశాఖ వారు విడుదల చేసారు.

మన యొక్క మొబైల్ నెం. లేదా treasury id ఎంటర్ చేసి మన పేరు ఆ లిస్ట్ లో ఉందేమో క్రింది పేజీ లో చెక్ చేసుకోవచ్చు.


ఒకవేళ ఈ లిస్ట్ లో మన పేరు ఉంటే మాత్రం వెంటనే enrol అయ్యి ఈ లేటెస్ట్ కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment