APTF VIZAG: STATE LEVEL PAINTING CONTEST WORLD OZONE DAY 2021

STATE LEVEL PAINTING CONTEST WORLD OZONE DAY 2021

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి విద్యాశాఖ  ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 న ఓజోన్ పరిరక్షణ దినం సందర్భంగా రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

అంశం: ఓజోన్ ఫర్ లైఫ్(OZONE FOR LIFE)

అర్హతలు: 4 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైనా మీరు పైన తెలిపిన అంశంపై చక్కని చిత్రం గీసి దానిని స్కాన్ చేసి క్రింద తెలిపిన లింక్ ద్వారా అప్లోడ్ చేయాలి.

నమోదుకు

https://tinyurl.com/ozonepaintingrsct

 మీ ఎంట్రీలు చేరడానికి చివరి తేదీ: 13.9.2021

DETAILS OF CONTEST
WHO can Participate ?
Students of Andhra Pradesh from Class 4 - Class 12 can participate.
Students of Class 4 – 7 (Juniors Category) & Students of Class 8 – 12 (Seniors Category)

HOW TO PARTICIPATE?
Students have to paint on white card board / chart paper of Size 12x18 inches only.
Write your Name, Class, School, District and Contact details at top left of painting sheet.
At bottom right of painting sheet student has to sign with date.
Student’s painting should portray on the topic ‘Ozone for Life’
Scan your painting with minimum resolution of 200 dpi (Jpeg Format only)
File size of your scanned painting should not exceed 10MB.

HOW TO SUBMIT?
Students have to register on google form using the link below.
Fill the details in the form and upload your scan copy of painting and submit.
Registration & submission of painting shall begin on 10th of September 2021 and ends
on 13th September, 2021.

PRIZES:
Winners will be provided with cash prize and certificate for both Juniors & Seniors category.
Digital certificate will be provided to participants.
Winners shall be announced on 16th September, 2021 on World Ozone Day, with a formal
online meeting organised via Google Meet.

NOTE:
Painting will be considered for valuation only if it satisfies above criteria
Result declared by the jury will be final

For More Details Contact: 0877-2286202 / 203 or Whatsapp to +91 7989694681

బహుమతులు

సీనియర్, జూనియర్  విభాగాలలో గెలిచిన వారికి విడివిడిగా నగదు బహుమతులు మరియు మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వబడును

పాల్గొన్న వారు అందరికీ ఈ సర్టిఫికేట్ ఇవ్వబడును

బహుమతులు ప్రకటన

16.9.2021న ఆన్లైన్ మీటింగ్ ద్వారా ప్రకటన.

విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని  వినియోగించుకొని బహుమతులను పొందగలరు

వివరాలకు

No comments:

Post a Comment